కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w09 5/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ఉపశీర్షికలు
  • కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
  • అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:
  • ఇంకా ఈ సంచికలో:
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
w09 5/15 పేజీలు 1-2

విషయసూచిక

మే 15, 2009

అధ్యయన ప్రతి

కింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:

జూలై 6-12, 2009

‘యెహోవా దినం సమీపించింది’ కాబట్టి పరిణతి సాధించేందుకు కృషి చేయండి

9వ పేజీ

పాటలు: 4 (43); 22 (130)

జూలై 13-19, 2009

యౌవనస్థులారా, మీ అభివృద్ధిని తేటగా కనబరచండి

13వ పేజీ

పాటలు: 21 (191); 9 (37)

జూలై 20-26, 2009

దేవదూతలు—‘పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు’

21వ పేజీ

పాటలు: 16 (143); 6 (45)

జూలై 27, 2009–ఆగస్టు 2, 2009

మనం ‘క్రీస్తును’ ఎందుకు అనుసరించాలి?

28వ పేజీ

పాటలు: 23 (200); 28 (224)

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:

1, 2 అధ్యయన ఆర్టికల్స్‌ 9-17 పేజీలు

క్రైస్తవ పరిణతి సాధించడం ఎందుకు ప్రాముఖ్యమో, దాన్ని ఎలా సాధించగలమో మొదటి అధ్యయన ఆర్టికల్‌ నొక్కిచెబుతుంది. అలా పరిణతి సాధిస్తున్నప్పుడు ఎదురయ్యే ఆటంకాలను క్రైస్తవ యౌవనస్థులు ఎలా అధిగమించాలో రెండవ అధ్యయన ఆర్టికల్‌ వివరిస్తోంది.

3వ అధ్యయన ఆర్టికల్‌ 21-25 పేజీలు

లేఖనాలను పరిశీలిస్తే ‘పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలుగా’ దేవదూతలు తమ పాత్రను ఎలా నిర్వర్తిస్తున్నారో తెలుసుకోగలుగుతాం. క్రైస్తవులకు వారు ఎలా సహాయం చేస్తున్నారో ఈ ఆర్టికల్‌ వివరిస్తోంది. నమ్మకమైన దేవదూతల నుండి మనమేమి నేర్చుకోవచ్చో కూడా అది వివరిస్తోంది.

4వ అధ్యయన ఆర్టికల్‌ 28-32 పేజీలు

యేసుక్రీస్తు తనను అనుసరిస్తూ ఉండమని తన శ్రోతలను ఆహ్వానించాడు. మనం ‘క్రీస్తును’ అనుసరించడానికిగల ఐదు కారణాలను ఈ ఆర్టికల్‌ వివరిస్తోంది.

ఇంకా ఈ సంచికలో:

“మౌనము వహించుటకొక సమయము”

3వ పేజీ

అంతం వచ్చినప్పుడు మీరు ఎక్కడుండాలి?

6వ పేజీ

పాఠకుల ప్రశ్నలు

18వ పేజీ

భర్తలారా, క్రీస్తు ప్రేమను అనుకరించండి!

19వ పేజీ

ఇత్తయి చూపించినట్లు యథార్థత చూపించండి

26వ పేజీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి