విషయసూచిక
ఫిబ్రవరి 15, 2009
అధ్యయన ప్రతి
క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
ఏప్రిల్ 6-12, 2009
సంతోషంగా ఉండడానికి యేసు చెప్పిన విషయాలెలా సహాయం చేస్తాయి?
6వ పేజీ
పాటలు: 9 (37); 23 (200)
ఏప్రిల్ 13-19, 2009
యేసు చెప్పింది చేస్తూ మీ మనస్తత్వాన్ని మెరుగుపర్చుకోండి
10వ పేజీ
పాటలు: 7 (51); 21 (191)
ఏప్రిల్ 20-26, 2009
యేసు చెప్పిన మాటలకు అనుగుణంగా మీరు ప్రార్థిస్తున్నారా?
15వ పేజీ
పాటలు: 6 (45); 26 (212)
ఏప్రిల్ 27, 2009–మే 3, 2009
వారు ‘గొర్రెపిల్లను వెంబడిస్తూనే ఉంటారు’
24వ పేజీ
పాటలు: 23 (200); 28 (224)
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం:
1-3 అధ్యయన ఆర్టికల్స్ 6-19 పేజీలు
యేసు కొండమీది ప్రసంగంలోని “మాటలు” ముగించిన తర్వాత ‘జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు.’ (మత్త. 7:28) జనసమూహం ఎందుకు ఆశ్చర్యపడ్డారో, ఆయన మాటలు మీ సంతోషాన్ని ఎలా పెంచుతాయో, మీ ఆలోచనా సరళిపై, మీ ప్రార్థనలపై ఎలా ప్రభావం చూపిస్తాయో ఈ ఆర్టికల్స్ నుండి తెలుసుకోండి.
4వ అధ్యయన ఆర్టికల్ 24-28 పేజీలు
“నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” “[క్రీస్తు] యావదాస్తిమీద” నియమించబడ్డాడు. (మత్త. 24:45-47) మనం ఈ దాసుణ్ణి ఎందుకు నమ్మాలో, వారిమీద మనకు నమ్మకం ఉందని ఎలా చూపించవచ్చో ఈ ఆర్టికల్ వివరిస్తుంది.
ఇంకా ఈ సంచికలో:
యెహోవా వాక్యము సజీవమైనది—ప్రకటన గ్రంథంలోని ముఖ్యాంశాలు—II
3వ పేజీ
మీరు మీ వ్యక్తిగత అభీష్టాలకే ప్రాముఖ్యతనిస్తున్నారా?
19వ పేజీ
యిర్మీయాను అనుకరించమని మిషనరీలు ప్రోత్సహించబడ్డారు
22వ పేజీ
క్రైస్తవులు అంత్యక్రియలను గౌరవపూర్వకంగా, మర్యాదకరంగా, దేవుడు ఇష్టపడే విధంగా జరిపించాలి
29వ పేజీ