విషయసూచిక
జనవరి 15, 2009
అధ్యయన ప్రతి
క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
మార్చి 2-8, 2009
3వ పేజీ
పాటలు: 23 (200); 4 (43)
మార్చి 9-15, 2009
శిష్యులను చేసే పనిలో ఆనందాన్ని పొందండి
7వ పేజీ
పాటలు: 22 (130); 26 (212)
మార్చి 16-22, 2009
మీరు ‘దేవుని కృపవిషయంలో గృహనిర్వాహకులై’ ఉన్నారా?
12వ పేజీ
పాటలు: 6 (45); 5 (46)
మార్చి 23-29, 2009
ఇదిగో! యెహోవా ప్రియమైన సేవకుడు
21వ పేజీ
పాటలు: 8 (53); 2 (15)
మార్చి 30, 2009–ఏప్రిల్ 5, 2009
యెహోవా సేవకుడు, ‘మన అతిక్రమక్రియలనుబట్టి గాయపరచబడ్డాడు’
25వ పేజీ
పాటలు: 28 (224); 23 (200)
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం
1-3 అధ్యయన ఆర్టికల్స్ 3-16 పేజీలు
యేసును అనుసరించాలంటే మనం ఏమి చేయాలి? జ్ఞానం, వినయం వంటి ఆయన విశిష్టమైన లక్షణాలను మనం అనుకరించాలి. అంతేకాక శిష్యులను చేసే పనిలో ఉత్సాహంగా పాల్గొనాలి. నిండు హృదయంతో తోటి విశ్వాసులపట్ల ప్రేమను కూడ కనబర్చాలి. ఆ మూడు రంగాల్లో మనం క్రీస్తును ఎలా అనుకరించగలమనే దాని గురించి ఈ ఆర్టికల్స్ వివరిస్తాయి.
4, 5 అధ్యయన ఆర్టికల్స్ 21-29 పేజీలు
ఈ రెండు ఆర్టికల్స్ యేసుక్రీస్తులో నెరవేరిన అనేక యెషయా ప్రవచనాలను వివరిస్తున్నాయి. వాటిని పరిశీలించడంవల్ల యేసు మరణపునరుత్థానాల ద్వారా యెహోవా, యేసు మన కోసం చేసిన దానంతటి విషయంలో మనకున్న అవగాహన, కృతజ్ఞత పెరుగుతాయి. 2009, ఏప్రిల్ 9, సాయంత్రం జరిగే క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు మన మనస్సులను, హృదయాలను సిద్ధంచేసుకోవడానికి ఈ ఆర్టికల్స్ సహాయం చేస్తాయి.
ఇంకా ఈ సంచికలో:
17వ పేజీ
యెహోవా వాక్యం సజీవమైనది—ప్రకటన పుస్తకంలోని ముఖ్యాంశాలు—1
30వ పేజీ