విషయసూచిక
డిసెంబరు 15, 2008
అధ్యయన ప్రతి
క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
ఫిబ్రవరి 2-8, 2009
మీరు యథార్థతను ఎందుకు నిలుపుకోవాలి?
3వ పేజీ
పాటలు: 21 (191); 6 (45)
ఫిబ్రవరి 9-15, 2009
మీరన్ని సమయాల్లో యథార్థంగా ఉంటారా?
7వ పేజీ
పాటలు: 3 (32); 18 (162)
ఫిబ్రవరి 16-22, 2009
దేవుని సంకల్పంలో యేసు ప్రత్యేక పాత్రను తెలుసుకొని దాన్ని గౌరవించండి
12వ పేజీ
పాటలు: 28 (224); 17 (187)
ఫిబ్రవరి 23, 2009–మార్చి 1, 2009
సమగ్ర సాక్ష్యమివ్వాలనే కృతనిశ్చయంతో ఉందాం
16వ పేజీ
పాటలు: 16 (143); 9 (37)
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం:
1, 2 అధ్యయన ఆర్టికల్స్ 3-11 పేజీలు
యథార్థత అంటే ఏమిటి? యథార్థతను చూపించడం ఎందుకు చాలా అవసరం? యథార్థతను అలవర్చుకొని దాన్ని ఎలా కాపాడుకోవాలి? ఒకసారి యథార్థతను కోల్పోతే తిరిగి దాన్ని పొందడం సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు జవాబులను మీరు ఈ రెండు ఆర్టికల్స్‌లో చూస్తారు.
3వ అధ్యయన ఆర్టికల్ 12-16 పేజీలు
దేవుని సంకల్ప నెరవేర్పులో యేసుకు ప్రత్యేక పాత్ర ఉంది. ఆయనకు వర్తించే ఆరు బిరుదులను ఈ ఆర్టికల్ వివరిస్తుంది. అవి ఆయనకున్న ప్రత్యేకతను తెలియజేస్తున్నాయి. యేసు తన ప్రత్యేక పాత్రను నిర్వర్తించిన విధానాన్ని మనం ఎలా అనుకరించవచ్చో కూడ మనం చూస్తాం.
4వ అధ్యయన ఆర్టికల్ 16-20 పేజీలు
అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయంలోని అపొస్తలుడైన పౌలు ఎఫెసు పెద్దలతో చెప్పిన విషయాలను మనం చర్చించడంవల్ల ఆయన సమగ్ర సాక్ష్యాన్ని ఎలా ఇవ్వగలిగాడో తెలుసుకోగలుగుతాం. మనం సువార్త గురించి సమగ్ర సాక్ష్యాన్ని ఎందుకు, ఎలా ఇవ్వాలి అనే విషయాల్లో మనం అనుసరించగల పాఠాలను నేర్చుకుంటాం.
ఇంకా ఈ సంచికలో:
21వ పేజీ
కొరియాలో ఆధ్యాత్మిక అభివృద్ధిని చూశాను
23వ పేజీ
యెహోవా వాక్యము సజీవమైనది—యోహాను, యూదా పత్రికల్లోని ముఖ్యాంశాలు
27వ పేజీ
30వ పేజీ
31వ పేజీ
32వ పేజీ