విషయసూచిక
నవంబరు 15, 2008
అధ్యయన ప్రతి
క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
జనవరి 5-11, 2009
దేవుని మందనుండి తప్పిపోయినవారికి సహాయం చేయండి
8వ పేజీ
పాటలు: 11 (85); 28 (224)
జనవరి 12-18, 2009
వీలైనంత త్వరగా తిరిగివచ్చేందుకు వారికి సహాయం చేయండి!
12వ పేజీ
పాటలు: 23 (200); 22 (130)
జనవరి 19-25, 2009
ఆరోగ్య సంరక్షణ విషయంలో లేఖనాల నిర్దేశాన్ని పాటిస్తూ ఉండండి
23వ పేజీ
పాటలు: 6 (45); 24 (185)
జనవరి 26, 2009–ఫిబ్రవరి 1, 2009
27వ పేజీ
పాటలు: 5 (46); 21 (191)
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం:
1, 2 అధ్యయన ఆర్టికల్స్ 8-16 పేజీలు
దేవుని మంద నుండి తప్పిపోయిన తోటి విశ్వాసులకు పెద్దలు, ఇతరులు ఎలా సహాయం చేయవచ్చో తెలుసుకోండి. నిష్క్రియులైన క్రైస్తవులకు మీరెలా సహాయం చేయవచ్చో ఈ ఆర్టికల్స్‌లో వివరించబడింది. తిరిగివచ్చినవారు సంఘంలో తమకు ఎలాంటి ఆహ్వానం దొరుకుతుందని ఎదురుచూడవచ్చో కూడ అది వివరిస్తుంది.
3వ అధ్యయన ఆర్టికల్ 23-27 పేజీలు
మనం ఆరోగ్యం విషయంలో కొంతమేరకు శ్రద్ధ కలిగివుండడం సహజమే. కాబట్టి యెహోవాసాక్షులు వైద్య సహాయాన్ని, ఇతర చికిత్సా విధానాలను తీసుకోవడానికి అంగీకరిస్తారు. అయితే ‘స్వస్థబుద్ధితో’ ప్రవర్తించడం చాలా అవసరం. (తీతు 2:12) అన్నిటికన్నా ముఖ్యంగా మనం మన ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కాపాడుకుని, దేవునితో మనకున్న సంబంధాన్ని బలపరచుకోవాలి.
4వ అధ్యయన ఆర్టికల్ 27-31 పేజీలు
యేసుక్రీస్తు అపవాదిని ఎదిరించే విషయంలో ఎలా ఒక చక్కని మాదిరినుంచాడో ఈ ఆర్టికల్ నుండి తెలుసుకోండి. దేవునికి తన కుమారునిమీద ఎందుకు నమ్మకముందో దీనిలో వివరించబడింది. యేసు ఎలా సమర్థంగా సాతానును ఎదిరించాడో, మనమూ ఎలా ఎదిరించవచ్చో ఈ ఆర్టికల్ వివరిస్తుంది.
ఇంకా ఈ సంచికలో:
మీరు ఎలాంటి వ్యక్తిగా ఉండాలని అనుకుంటున్నారు?
3వ పేజీ
‘ఏకహృదయంతో’ ఐక్యంగా దేవుణ్ణి సేవించండి
6వ పేజీ
17వ పేజీ
యెహోవా వాక్యము సజీవమైనది—యాకోబు, పేతురు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు
20వ పేజీ
రెండు కాలాలకు మధ్య వారధిగా నిలిచిన “సముద్రపు కీర్తన” రాతప్రతి
32వ పేజీ