కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w08 10/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ఉపశీర్షికలు
  • క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
  • అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:
  • ఇంకా ఈ సంచికలో:
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
w08 10/15 పేజీలు 1-2

విషయసూచిక

అక్టోబరు 15, 2008

అధ్యయన ప్రతి

క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:

డిసెంబరు 1-7, 2008

యెహోవా “కనుదృష్టి” అందరినీ పరిశీలిస్తోంది

3వ పేజీ

పాటలు: 6 (45); 9 (37)

డిసెంబరు 8-14, 2008

మన మేలు కోసమే యెహోవా మనల్ని గమనిస్తాడు

7వ పేజీ

పాటలు: 26 (212); 11 (85)

డిసెంబరు 15-21, 2008

హృదయపూర్వక ప్రార్థనకు యెహోవా జవాబిస్తున్నాడు

12వ పేజీ

పాటలు: 7 (51); 20 (93)

డిసెంబరు 22-28, 2008

ఇతరులను గౌరవించడంలో మీరు మాదిరిగా ఉన్నారా?

21వ పేజీ

పాటలు: 28 (224); 23 (200)

డిసెంబరు 29, 2008–జనవరి 4, 2008

నిత్యజీవం పొందేందుకు మీరు ఏమి త్యాగం చేస్తారు?

25వ పేజీ

పాటలు: 22 (130); 26 (212)

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:

1, 2 అధ్యయన ఆర్టికల్స్‌ 3-11 పేజీలు

మనకు ఏమి జరిగినా యెహోవాకు తెలుస్తుందని ఈ రెండు ఆర్టికల్స్‌ మనకు హామీనిస్తున్నాయి. ఆయన మన ఓపికను మెచ్చుకుంటున్నాడు. మనం ఏ విషయాల్లో ఆసక్తి కలిగివున్నామో ఆయనకు తెలుసు. మనం పడే కష్టం ఆయనకు తెలుసు. తన సేవకుల జీవితాల్లో ఏమి జరుగుతుందో ఆయనకు తెలుసు. ఆ విషయాన్ని తెలుసుకుని మనమెంతో ఓదార్పు పొందుతాం.

3వ అధ్యయన ఆర్టికల్‌ 12-16 పేజీలు

కీర్తన 83:18 వచనం మనలో చాలామందికి తెలుసు. కానీ ఆ కీర్తనలోని మిగతా వచనాల మాటేమిటి? నేటి క్రైస్తవులకు ఆ కీర్తన ఎంత ప్రోత్సాహకరంగా ఉందో ఈ ఆర్టికల్‌ చూపిస్తుంది.

4వ అధ్యయన ఆర్టికల్‌ 21-25 పేజీలు

“ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి” అని పౌలు చెప్పాడు. ఇతరులను గౌరవించడం అంటే అర్థమేమిటి? ఎవరు గౌరవించాలి? ఎవర్ని గౌరవించాలి? అలా గౌరవం చూపించిన ఎవరి ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి? ఆ విషయం గురించి మనం జీవితాల్లో అన్వయించుకోగల చక్కని సమాచారం ఈ ఆర్టికల్‌లో ఉంది.

5వ అధ్యయన ఆర్టికల్‌ 25-29 పేజీలు

ఓసారి యేసు “ఒక మనుష్యుడు తన ప్రాణముకు ప్రతిగా నేమి యియ్యగలడు?” అని అడిగాడు. ఈ ప్రశ్నకు మీరేమని జవాబిస్తారు? మీరు మీ ప్రాణానికి ఎంత విలువనిస్తున్నారన్నది మీ జీవిత విధానం ఎలా చూపిస్తుంది? ఆలోచింపజేసేలా యేసు వేసిన ఈ ప్రశ్న గురించి ధ్యానించడానికి ఈ ఆర్టికల్‌ మీకు సహాయం చేస్తుంది.

ఇంకా ఈ సంచికలో:

“ఇది నిజంగానే దేవుని అత్యంత పవిత్రమైన, మహోన్నతమైన పేరు”

16వ పేజీ

“యెహోవా నా బలం”

17వ పేజీ

యెహోవా వాక్యము సజీవమైనది​—తీతుకు, ఫిలేమోనుకు, హెబ్రీయులకు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు

30వ పేజీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి