కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w08 8/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ఉపశీర్షికలు
  • క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
  • అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:
  • ఇంకా ఈ సంచికలో:
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
w08 8/15 పేజీలు 1-2

విషయసూచిక

ఆగస్టు 15, 2008

అధ్యయన ప్రతి

క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:

సెప్టెంబరు 29, 2008–అక్టోబరు 5, 2008

యెహోవా తన భక్తులను విడువడు

3వ పేజీ

పాటలు: 23 (200); 6 (45)

అక్టోబరు 6-12, 2008

పూర్ణహృదయంతో యథార్థతను కనబరుస్తూ ఉండండి

7వ పేజీ

పాటలు: 16 (143); 21 (191)

అక్టోబరు 13-19, 2008

గౌరవపూర్వకంగా ప్రవర్తించడం ద్వారా యెహోవాను ఘనపరచండి

12వ పేజీ

పాటలు: 22 (130); 26 (212)

అక్టోబరు 20-26, 2008

వృద్ధులైన తన సేవకులను యెహోవా వాత్సల్యంతో సంరక్షిస్తాడు

17వ పేజీ

పాటలు: 7 (51); 9 (37)

అక్టోబరు 27, 2008–నవంబరు 2, 2008

‘స్వచ్ఛమైన భాషను’ మీరు అనర్గళంగా మాట్లాడుతున్నారా?

21వ పేజీ

పాటలు: 17 (187); 11 (85)

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:

1, 2 అధ్యయన ఆర్టికల్స్‌ 3-11 పేజీలు

ఈ ఆర్టికల్స్‌ ఇశ్రాయేలు రాజ్యం ఉత్తర, దక్షిణ రాజ్యాలుగా ఎలా చీలిపోయాయో వివరిస్తూ యెహోవా తన భక్తులను ఎన్నడూ విడువడు అనే విషయం తెలియజేస్తున్నాయి. మనం ధనవ్యామోహానికి లేదా గర్వానికి లొంగిపోకుండా ఇప్పుడే పూర్ణహృదయంతో యథార్థతను పెంపొందించుకోవాలనే విషయం నొక్కిచెప్పబడింది.

3వ అధ్యయన ఆర్టికల్‌ 12-16 పేజీలు

దేవుడు చూపించే గౌరవంపట్ల కృతజ్ఞతతో మనం ఏమి చేయాలో ఈ ఆర్టికల్‌ వివరిస్తోంది. యేసు ఇతరులతో వ్యవహరించిన విధానం నుండి మనం ఇతరులతో గౌరవపూర్వకంగా ప్రవర్తించే విషయంలో ఏమి నేర్చుకోవాలో వివరిస్తుంది. మనం ఎలా గౌరవపూర్వకంగా ప్రవర్తించవచ్చో కూడా ఈ ఆర్టికల్‌ నుండి నేర్చుకోవచ్చు.

4వ అధ్యయన ఆర్టికల్‌ 17-21 పేజీలు

యెహోవా వృద్ధులను దృష్టించినట్లే మీరూ దృష్టించడం నేర్చుకోండి. వారికున్న జ్ఞానాన్ని, అనుభవాన్ని గౌరవించడానికి, వారి మనోభావాలను పరిగణలోకి తీసుకోవడానికి, వారు ఆధ్యాత్మికంగా చురుకుగా ఉండడానికి చేయూతనిచ్చేందుకు బైబిలు ఎలా సహాయం చేస్తుందో చూడండి.

5వ అధ్యయన ఆర్టికల్‌ 21-25 పేజీలు

యెహోవా తన ప్రవక్తయైన జెఫన్యా ద్వారా ఇలా ప్రవచించాడు: “నేను వారికి పవిత్రమైన పెదవుల [‘స్వచ్ఛమైన భాష,’ NW] నిచ్చెదను.” (జెఫ. 3:9) ఆ ‘స్వచ్ఛమైన భాష’ ఏమిటో తెలుసుకోండి. దానిపై పట్టుసాధించడానికి మీరెలాంటి చర్యలు తీసుకోవాలో చూడండి. యెహోవాను స్తుతించడానికి మీరు ఈ ప్రత్యేక భాషను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోండి.

ఇంకా ఈ సంచికలో:

యెహోవా వాక్యము సజీవమైనది​—గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సయులకు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు

26వ పేజీ

మీకు జ్ఞాపకమున్నాయా?

29వ పేజీ

మిషనరీలు మిడతలతో పోల్చబడ్డారు

30వ పేజీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి