విషయసూచిక
జూన్ 15, 2008
అధ్యయన ప్రతి
క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
ఆగస్టు 4-10, 2008
7వ పేజీ
పాటలు: 16 (143); 11 (85)
ఆగస్టు 11-17, 2008
మనం ప్రయాసపడి సంపాదించుకోవాల్సిన లక్షణాలు
11వ పేజీ
పాటలు: 21 (191); 1 (13)
ఆగస్టు 18-24, 2008
యెహోవా అధికారాన్ని అంగీకరించండి
18వ పేజీ
పాటలు: 11 (85); 7 (51)
ఆగస్టు 25-31, 2008
‘మొదట మీకున్న ప్రేమను’ కాపాడుకోండి
22వ పేజీ
పాటలు: 8 (53); 3 (32)
అధ్యయన ఆర్టికల్స్ ఉద్దేశం:
1, 2 అధ్యయన ఆర్టికల్స్ 7-15 పేజీలు
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనం నమ్మవచ్చు. దానిని సూచించే ఒక విషయమేమిటంటే, క్రైస్తవులు ఏ నాలుగు విషయాల నుండి పారిపోవాలో ఆయన తెలియజేయడం. అవి ఏమిటి, వాటినుండి మనం ఎలా పారిపోవచ్చు? అలాగే మనం ప్రయాసపడి సంపాదించుకోవాల్సిన ఏడు లక్షణాల గురించి బైబిలు తెలియజేస్తుంది. అవి ఏమిటి, వాటిని మనం ఎలా ప్రయాసపడి సంపాదించుకోవచ్చు?
3వ అధ్యయన ఆర్టికల్ 18-22 పేజీలు
ఈ లోకంలో స్వతంత్ర వైఖరి సర్వసాధారణంగా కనిపిస్తుంది. కాబట్టి, అధికారంపట్ల, ప్రాముఖ్యంగా యెహోవా అధికారంపట్ల మనం సరైన దృక్పథాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు? దానిని ఎలా పెంపొందించుకోవచ్చో, సాతాను ప్రోత్సహించే స్వతంత్ర వైఖరి విషయంలో ఎలా జాగ్రత్త వహించవచ్చో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ మనకు సహాయం చేస్తుంది.
4వ అధ్యయన ఆర్టికల్ 22-26 పేజీలు
మనం సత్యాన్ని అంగీకరించడానికి, యెహోవాను ప్రేమించడానికి కారణమేమిటో పరీక్షించుకునేందుకు ఈ ఆర్టికల్ మనకు సహాయం చేస్తుంది. ఒక వ్యక్తికి యెహోవాపట్ల, సత్యంపట్ల మొదట ఉన్న ప్రేమ సంవత్సరాలు గడుస్తుండగా తగ్గినట్లయితే ఆయన దానిని ఎలా ఉత్తేజపరచుకోవచ్చనే విషయంలో అది సలహాలిస్తుంది.
ఇంకా ఈ సంచికలో:
3వ పేజీ
మీరు మీ విశ్వాసాన్ని సమర్థించుకోవడానికి సిద్ధంగావున్నారా?
16వ పేజీ
యేసు నరకాగ్ని గురించి మాట్లాడాడా?
27వ పేజీ
28వ పేజీ
యెహోవా వాక్యము సజీవమైనది—రోమీయులకు రాసిన పత్రికలోని ముఖ్యాంశాలు
29వ పేజీ
32వ పేజీ