కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w08 4/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ఉపశీర్షికలు
  • క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
  • అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:
  • ఇంకా ఈ సంచికలో:
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
w08 4/15 పేజీలు 1-2

విషయసూచిక

ఏప్రిల్‌ 15, 2008

అధ్యయన ప్రతి

క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:

మే 26, 2008–జూన్‌ 1, 2008

“వ్యర్థమైనవాటిని” తిరస్కరించండి

3వ పేజీ

పాటలు: 22 (130); 8 (53)

జూన్‌ 2-8, 2008

అన్ని విషయాల్లో దేవుని నిర్దేశాన్ని అనుసరించండి

7వ పేజీ

పాటలు: 21 (191); 9 (37)

జూన్‌ 9-15, 2008

యౌవనస్థులారా, మీ సృష్టికర్తను ఇప్పుడే స్మరణకు తెచ్చుకోండి

12వ పేజీ

పాటలు: 27 (221); 17 (187)

జూన్‌ 16-22, 2008

ఈ అంత్యదినాల్లో వివాహం, పిల్లల ఆలనాపాలన

16వ పేజీ

పాటలు: 13 (124); 19 (164)

జూన్‌ 23-29, 2008

జీవితం ఎలా సార్థకమౌతుంది?

21వ పేజీ

పాటలు: 23 (200); 26 (212)

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:

1, 2 అధ్యయన ఆర్టికల్స్‌ 3-11 పేజీలు

ఈ రెండు అధ్యయన ఆర్టికల్స్‌, “వ్యర్థమైనవాటిని” అంటే యెహోవా సేవ చేయకుండా ఆటంకపరచే విషయాలను గుర్తించేందుకు మనకు సహాయం చేస్తాయి. అవి, మనల్ని సులభంగా ఉరిలో పడవేయగల వాటిని వివరించడంతోపాటు, అన్ని విషయాల్లో యెహోవా నిర్దేశం కోసం చూడడానికిగల అనేక కారణాలను కూడా వివరిస్తున్నాయి.

3, 4 అధ్యయన ఆర్టికల్స్‌ 12-20 పేజీలు

ఈ రెండు అధ్యయన ఆర్టికల్స్‌లో మొదటి ఆర్టికల్‌, యౌవనస్థులు తమ జీవితంలో ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చినప్పుడు బైబిలు వారికెలా సహాయపడగలదో వివరిస్తోంది. రెండవ ఆర్టికల్‌, వివాహం చేసుకోవాలనుకుంటున్నప్పుడు లేక పిల్లలు కావాలను​కుంటున్నప్పుడు దేనిని మనసులో పెట్టుకోవాలనే విషయంలో చక్కని లేఖనాధార నిర్దేశాన్నిస్తోంది.

5వ అధ్యయన ఆర్టికల్‌ 21-25 పేజీలు

చివరి అధ్యయన ఆర్టికల్‌, ప్రసంగి పుస్తకంలోని ఆలోచన రేకెత్తించే విషయాలను వివరిస్తోంది. జీవితంలో ఏ విషయాలు నిజంగా విలువైనవో నొక్కిచెబుతూ ఈ లోకం ప్రోత్సహించేవాటితో వాటిని పోలుస్తుంది.

ఇంకా ఈ సంచికలో:

తమ వారికి దూరంగావున్నా ఎవరూ వారిని మరచిపోలేదు

25వ పేజీ

మీకు జ్ఞాపకమున్నాయా?

29వ పేజీ

యెహోవా వాక్యము సజీవమైనది​—⁠యోహాను పుస్తకంలోని ముఖ్యాంశాలు

30వ పేజీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి