కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w08 2/15 పేజీలు 1-2
  • విషయసూచిక

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విషయసూచిక
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ఉపశీర్షికలు
  • క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:
  • అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:
  • ఇంకా ఈ సంచికలో:
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
w08 2/15 పేజీలు 1-2

విషయసూచిక

ఫిబ్రవరి 15, 2008

అధ్యయన ప్రతి

క్రింది వారాల్లో చర్చించబడే అధ్యయన శీర్షికలు:

మార్చి 17-23, 2008

సదాకాలము యెహోవామీద గురి నిలుపుకోండి

3వ పేజీ

పాటలు: 9 (37); 3 (32)

మార్చి 24-30, 2008

యెహోవా త్రోవల్లో నడవండి

7వ పేజీ

పాటలు: 21 (191); 26 (212)

మార్చి 31, 2008–ఏప్రిల్‌ 6, 2008

యేసుక్రీస్తు​—⁠సర్వోత్తమ మిషనరీ

12వ పేజీ

పాటలు: 4 (43); 22 (130)

ఏప్రిల్‌ 7-13, 2008

సర్వోత్తమ మిషనరీని అనుకరించండి

16వ పేజీ

పాటలు: 23 (200); 9 (37)

ఏప్రిల్‌ 14-20, 2008

క్రీస్తు ప్రత్యక్షత​—⁠మీరు దానినెలా అర్థం చేసుకుంటారు?

21వ పేజీ

పాటలు: 8 (53); 16 (143)

అధ్యయన ఆర్టికల్స్‌ ఉద్దేశం:

1, 2 అధ్యయన ఆర్టికల్స్‌ 3-11 పేజీలు

బైబిలు వృత్తాంతాలను ధ్యానించడంవల్ల మన విశ్వాసం బలపడుతుంది. మనం యెహోవామీద గురివుంచితే ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడు. మనం ఆయనమీద గురివుంచాలంటే ఆయనకు లోబడి, ఆయనమీద ఎల్లప్పుడూ నమ్మకముంచాలి. ఆయన మార్గాల్లో నడవడం మనల్ని నమ్మకస్థులుగా, వినయస్థులుగా, ధైర్యవంతులుగా, ఇతరులపట్ల శ్రద్ధ వహించేవారిగా చేస్తుంది.

3, 4 అధ్యయన ఆర్టికల్స్‌ 12-20 పేజీలు

యేసుక్రీస్తు సర్వోత్తమ మిషనరీ. ఆయనకు ఎలా శిక్షణ ఇవ్వబడిందో, ఆయన ఎలా బోధించబడ్డాడో, ఏది ఆయనను ప్రజలకు ప్రియమైన వ్యక్తిగా చేసిందో తెలుసుకోండి. యేసును అనుకరిస్తూ మనం సువార్త ప్రకటించేవారి హృదయాలను పురికొల్పే విధంగా ఎలా బోధించవచ్చో తెలుసుకోండి.

5 అధ్యయన ఆర్టికల్‌ 21-25 పేజీలు

క్రీస్తు ప్రత్యక్షత దీర్ఘకాలం ఉంటుందని ఎలా చెప్పవచ్చో తెలుసుకోండి. యేసు పేర్కొన్న “తరము”గా ఎవరుంటారో తెలియజేసే లేఖనాధారమైన రుజవును పరిశీలించండి. (మత్త. 24:​34) “ఈ తరము” కాలమెంతో ఎందుకు లెక్కించలేమో కూడా పరిశీలించండి.

ఇంకా ఈ సంచికలో:

ఇశ్రాయేలీయులు చేసిన తప్పుల నుండి పాఠం నేర్చుకోండి

26వ పేజీ

యెహోవా వాక్యము సజీవమైనది​—⁠మార్కు పుస్తకం నుండి ముఖ్యాంశాలు

28వ పేజీ

“త్రవ్వడం మొదలుపెట్టమని” గిలియడ్‌ పట్టభద్రులు ప్రోత్సహించబడ్డారు

31వ పేజీ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి