కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 3/15 పేజీ 32
  • గుర్తుంచుకోవలసిన ఒక దినం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గుర్తుంచుకోవలసిన ఒక దినం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 3/15 పేజీ 32

గుర్తుంచుకోవలసిన ఒక దినం

యేసు తాను మరణించడానికి ముందు రోజు సాయంకాలం, ఒక పులియని రొట్టెను, ఒక కప్పు ద్రాక్షామద్యాన్ని తన అపొస్తలులకిచ్చి, వాటిని తిని త్రాగమని వారికి ఉపదేశించాడు. “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడని” కూడా ఆయన వారికి చెప్పాడు.—లూకా 22:19.

ఈ సంవత్సరం, ఈ సంఘటన యొక్క వార్షిక వేడుక ఏప్రిల్‌ 1, గురువారం సూర్యాస్తమయం తర్వాత జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగావున్న యెహోవాసాక్షులు, యేసు ఆజ్ఞాపించిన విధంగా జ్ఞాపకార్థాన్ని ఆచరించడానికి ఈ ప్రత్యేకమైన రాత్రిన సమకూడుతారు. మాతో కలవమని మేము మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రత్యేక కూటమి యొక్క సరైన సమయాన్ని, స్థలాన్ని దయచేసి స్థానిక యెహోవాసాక్షుల వద్ద కనుక్కోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి