కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 3/15 పేజీ 32
  • మీరు తప్పక హాజరు కావల్సిన సంఘటన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు తప్పక హాజరు కావల్సిన సంఘటన
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 3/15 పేజీ 32

మీరు తప్పక హాజరు కావల్సిన సంఘటన

“శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” మన పరలోకపు తండ్రియైన దేవుని నుండి వస్తాయి. (యాకోబు 1:17) పాపభరితమైన మానవజాతికి దేవుడు అనుగ్రహించిన గొప్ప బహుమానం ఏమంటే తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తమ పూర్వస్థితిని పొందడానికి చేయబడిన ఏర్పాటే. మన విమోచకునిగా యేసు మరణించడం పరదైసు భూమిపై నిత్యజీవాన్ని సాధ్యం చేస్తుంది. లూకా 22:19లో ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకొనమని మనం ఆజ్ఞాపించబడ్డాం.

యేసు ఆజ్ఞను లక్ష్యపెట్టడంలో తమతో భాగం వహించడానికి మిమ్మల్ని యెహోవాసాక్షులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. బైబిలు చాంద్రమాన క్యాలండరులోని నీసాను 14కు సరిసమానమైన తేదీన అంటే మంగళవారం ఏప్రిల్‌ 2, 1996 సూర్యాస్తమయం తరువాత ఈ వార్షిక ఆచరణ జరుగుతుంది. మీరు ఈ తేదీని మర్చిపోకుండా ఉండేందుకు దీనిని వ్రాసిపెట్టుకోండి. ఈ ఆహ్వానాన్ని మీకిచ్చిన వ్యక్తి కచ్చితమైన సమావేశ స్థలాన్ని గూర్చి సమయాన్ని గూర్చి మీకు తెలియజేయగలరు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి