ఎపిసోడ్ 2
‘ఈయన నా కుమారుడు’
బాప్తిస్మమిచ్చే యోహాను పరిచర్య మొదలుపెట్టాడు (gnj 2 00:00-01:01)
యోహాను వెలుగు గురించి సాక్ష్యమిచ్చాడు (gnj 2 01:01-01:35)
యోహాను బాప్తిస్మం గురించి ప్రకటించాడు (gnj 2 01:46-10:36)
యేసు బాప్తిస్మం తీసుకున్నాడు (gnj 2 10:36-15:04)
పవిత్రశక్తి యేసును ఎడారిలోకి తీసుకెళ్లింది (gnj 2 15:05-15:50)
యేసుక్రీస్తు వంశావళి (gnj 2 15:50-21:03)
యేసు అపవాది ప్రలోభాల్ని తిప్పికొట్టాడు (gnj 2 21:03-26:02)
యోహాను తాను క్రీస్తును కానని, ఎడారిలో బిగ్గరగా అరుస్తున్న వ్యక్తినని అన్నాడు (gnj 2 26:02-29:36)
యోహాను యేసును “దేవుని గొర్రెపిల్ల” అని మానవజాతికి పరిచయం చేశాడు (gnj 2 29:36-30:31)
పవిత్రశక్తి యేసు మీదికి దిగివచ్చిందని యోహాను సాక్ష్యమిచ్చాడు, అలాగే పవిత్రశక్తిలో బాప్తిస్మం ఇవ్వడం గురించి ముందే చెప్పాడు (gnj 2 30:31-31:20)
యోహాను శిష్యులు యేసు వెంట వెళ్లారు (gnj 2 31:20-32:41)
అంద్రెయ తన సహోదరుడైన పేతురును యేసు దగ్గరికి తీసుకెళ్లాడు (gnj 2 32:41-33:51)
ఫిలిప్పు, నతనయేలు యేసు శిష్యులయ్యారు (gnj 2 33:51-36:53)
గలిలయలోని కానాలో జరిగిన పెళ్లివిందులో యేసు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు (gnj 2 36:54-45:29)
యెరూషలేము ఆలయాన్ని యేసు మొదటిసారి శుద్ధి చేశాడు (gnj 2 45:30-50:05)
యేసు తనను వ్యతిరేకిస్తున్న యూదులతో, ఆలయాన్ని మూడు రోజుల్లో లేపుతానని అన్నాడు (gnj 2 50:06-51:13)
యేసు చేస్తున్న అద్భుతాల్ని చూసి చాలామంది ఆయన మీద విశ్వాసం ఉంచారు (gnj 2 51:13-52:45)