చనిపోయిన కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని మళ్లీ చూస్తామా?
“ఒక సమయం రాబోతుంది, అప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్లందరూ ఆయన స్వరం విని బయటికి వస్తారు.”—యోహాను 5:28, 29.
ఓదార్పునిచ్చే మాట
చనిపోయిన మన వాళ్లను దేవుడు బ్రతికిస్తాడు.—అపొస్తలుల కార్యాలు 24:15.
అలా బ్రతికించే రోజు కోసమే ఆయన ఆశగా ఎదురుచూస్తున్నాడు.—యోబు 14:13-15.
ఇంకా తెలుసుకోవాలంటే, jw.org/te చూడండి.
© 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania