యేసు ఇచ్చిన సలహాలు ఈరోజుల్లో పనికొస్తాయా?
‘ఇతరులు మీతో ఎలా ఉండాలని మీరు కోరుకుంటారో, మీరూ వాళ్లతో అలాగే ఉండండి.’—మత్తయి 7:12.
యేసు ఇచ్చిన ఇంకొన్ని సలహాలు
రేపటి గురించి కాకుండా ఈరోజు గురించే ఆలోచిస్తే కంగారు తగ్గుతుంది.—మత్తయి 6:34.
క్షమించే గుణాన్ని పెంచుకోవాలి.—మత్తయి 6:14, 15.
ఇంకా తెలుసుకోవాలంటే, jw.org/te చూడండి.
© 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania