కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 114
  • ఓర్పు చూపించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఓర్పు చూపించండి
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా ఓర్పును అనుకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • పరిచర్యలో ఓర్పును చూపించండి
    మన రాజ్య పరిచర్య—2011
  • ఓర్పును ఎలా పెంచుకోవచ్చు?
    కుటుంబం కోసం
  • యెహోవా, యేసు చూపించే దీర్ఘశాంతం నుండి నేర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 114

పాట 114

ఓర్పు చూపించండి

(యాకోబు 5:8)

  1. 1. యెహోవా మన తండ్రి

    ఆసక్తితో చూస్తున్నాడు;

    పేరుపై నిందలన్నీ

    తీసేయాలనుకున్నాడు.

    తరాలుగా ఆయన

    సహనం వహించాడు;

    ఓర్పును చూపడంలో

    అలసిపోలేదు.

    రక్షణ పొందాలని

    అన్నిరకాల ప్రజలు,

    యెహోవా చూపే ఓర్పు

    వృథాకాదు ఎప్పటికీ.

  2. 2. నడుస్తూ ఉండాలంటే

    దేవుని మార్గంలో మనం,

    ఓర్పెంతో అవసరం;

    ఇస్తుందదే మనశ్శాంతి.

    చూస్తుంది ఇతరుల్లో

    మంచిని ఎల్లప్పుడూ.

    కష్టాలు ముంచెత్తినా,

    కంగారుపడదు.

    పవిత్రశక్తి నింపే

    సుగుణమైన ఓర్పును,

    చూపినప్పుడు మనం

    దేవుని పోలి నడుస్తాం.

(నిర్గ. 34:14; యెష. 40:28; 1 కొరిం. 13:4, 7; 1 తిమో. 2:4 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి