కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 112
  • యెహోవా, శాంతికి మూలం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా, శాంతికి మూలం
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • శాంతి దాన్నెలా పొందవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • నిజమైన శాంతి—ఏ మూలం నుండి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • “దేవుని సమాధానము” మీ హృదయములకు కావలిగా ఉండనీయుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • మానవులను ఎవరు శాంతికి నడుపగలరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 112

పాట 112

యెహోవా, శాంతికి మూలం

(ఫిలిప్పీయులు 4:9)

  1. 1. యెహోవా, మా దేవా,

    ఇవ్వు మాకు నీ శాంతి.

    సాయం చేయి ఫలించేలా

    పవిత్రశక్తి ఫలం.

    కుమారుని పైన

    మాకున్న విశ్వాసమే

    నీతో స్నేహం చేసే గొప్ప

    అవకాశం ఇచ్చింది.

  2. 2. చీకటి లోకంలో

    వెలుగిస్తుంది వాక్యం.

    నీ పవిత్రశక్తే మాకు

    నేర్పుతుంది సత్యాన్ని.

    యుద్ధాలు, భయాలు

    గతించిపోయే దాకా

    ఇవ్వు మాకు నీ శాంతిని;

    దీవించు నీ శక్తితో.

  3. 3. నీ ప్రజలందర్నీ

    సమకూర్చావు నువ్వు.

    రాజ్యవార్త చాటించేలా,

    ఐక్యమయ్యాం మేమంతా.

    నీ రాజ్యం త్వరలో

    తీసేస్తుంది అశాంతి.

    సాత్వికులు జీవిస్తారు

    శాంతితో నిరంతరం.

(కీర్త. 4:8; ఫిలి. 4:6, 7; 1 థెస్స. 5:23 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి