కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 83
  • ఇంటింటికీ చాటుదాం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇంటింటికీ చాటుదాం
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • రాజ్య సత్యాన్ని చాటిద్దాం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యెహోవాసాక్షులు ఇంటింటికి ఎందుకు వెళ్తారు?
    తరచూ అడిగే ప్రశ్నలు
  • జీవం ఒక అద్భుతం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యెహోవా నీ పేరు
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 83

పాట 83

ఇంటింటికీ చాటుదాం

(అపొస్తలుల కార్యాలు 20:20)

  1. 1. ఇంటింటికీ, ప్రతీచోటా

    యెహోవా నే చెప్తా

    పల్లెలన్నీ నింపేస్తాగా

    యెహోవా బోధతో.

    యేసు చెప్పే ఎల్లప్పుడూ

    నీ రాజ్యం గురించి.

    చాటేచెప్దాం మనందరం

    క్రీస్తుకు శిష్యులై.

  2. 2. ఇంటింటికీ, ప్రతీచోటా

    రక్షణే చాటేస్తా

    చెప్తానుగా, నేర్పిస్తాగా

    యేసుకే కిరీటం.

    సువార్తను చాటిస్తూనే

    సత్యాన్ని బోధిస్తా.

    యెహోవాకే ప్రార్థించాలి

    అనేగా నేర్పిస్తా.

  3. 3. ఇంటింటికీ, ప్రతీచోటా

    ఇష్టంగా చాటిస్తా.

    అవకాశం ఇవ్వాలిగా

    వినేలా ప్రజలు.

    శుద్ధమైన అతి గొప్ప

    యెహోవా పేరును,

    ప్రతింటికీ వెళ్తుండగా

    గొర్రెలు వింటాయి.

(అపొ. 2:21; రోమా. 10:14 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి