కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwfq ఆర్టికల్‌ 1
  • యెహోవాసాక్షులు ఇంటింటికి ఎందుకు వెళ్తారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాసాక్షులు ఇంటింటికి ఎందుకు వెళ్తారు?
  • తరచూ అడిగే ప్రశ్నలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇంటింటికీ చాటుదాం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇంటింటను బహిరంగముగాను బోధించుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఇంటింటా సాక్ష్యమివ్వడం
    మన రాజ్య పరిచర్య—2006
  • యెహోవా ప్రేమపట్ల కృతజ్ఞతను చూపడంవల్ల కలిగే ఆశీర్వాదాలు—మొదటి భాగం
    మన రాజ్య పరిచర్య—2001
మరిన్ని
తరచూ అడిగే ప్రశ్నలు
ijwfq ఆర్టికల్‌ 1
యెహోవాసాక్షులు ప్రకటిస్తుంటే గమనిస్తున్న వ్యక్తి

యెహోవాసాక్షులు ఇంటింటికి ఎందుకు వెళ్తారు?

యేసు తన అనుచరులతో, “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని చెప్పాడు. (మత్తయి 28:19, 20) ఆయన తన మొదటి శిష్యులను పంపిస్తూ ప్రజలను కలుసుకోవడానికి ఇంటింటికి వెళ్లమని చెప్పాడు. (మత్తయి 10:7, 11-13) యేసు మరణం తర్వాత తొలి క్రైస్తవులు, ‘బహిరంగంగా, ఇంటింటా’ తమ సందేశాన్ని ప్రకటిస్తూ దాన్ని ఎన్నో చోట్లకు వ్యాప్తి చేశారు. (అపొస్తలుల కార్యములు 5:42; 20:20) ఆ తొలి క్రైస్తవులను మేము ఆదర్శంగా తీసుకుని ఇంటింటికి వెళ్లి ప్రకటిస్తాం. ప్రజలను కలుసుకునేందుకు ఇదొక చక్కని మార్గమని మేము తెలుసుకున్నాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి