కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 73
  • మాకు ధైర్యాన్నివ్వు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మాకు ధైర్యాన్నివ్వు
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • మాకు ధైర్యాన్నివ్వు
    యెహోవాకు కీర్తనలు పాడదాం-కొత్త పాటలు
  • ‘దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • యేసులా ధైర్యంగా ప్రకటించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • మీరు ధైర్యంగా ప్రకటిస్తారా?
    మన రాజ్య పరిచర్య—2000
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 73

పాట 73

మాకు ధైర్యాన్నివ్వు

(అపొస్తలుల కార్యాలు 4:29)

  1. 1. రాజ్య సందేశాన్ని మేము

    చాటి చెప్పినప్పుడు

    వచ్చి వ్యతిరేకులంతా

    తెచ్చే అవమానము

    నింపు శక్తి మాలోన

    ప్రేమతో నీ వైపే ఉంటాం

    తట్టుకునేలా మేము రోజు

    పట్టుకుంటావు చేతినే

    (పల్లవి)

    నీవే ధైర్యాన్నివ్వు మాకు

    నీకై సాక్ష్యం ఇస్తాంగా

    లేదు సమయము ఇంక

    అంతం వచ్చేస్తుందిగా

    మంచివార్తను ధైర్యంగా

    చెప్పే సైన్యమే అయ్యాంగా

    నీవే ధైర్యానికి మూలం

    మా యెహోవా!

  2. 2. మాకు నమ్మకము ఉంది

    నువ్వే చూసుకుంటావు

    అడ్డు ఎవరైన వస్తే

    కొండై అడ్డం ఉంటావు

    మట్టివారం అయిన

    మాటిచ్చి నీ ప్రజలయ్యాం

    మేము ధైర్యాన్ని, శక్తి పొంది

    రాజ్య సందేశం చాటేస్తాం

    (పల్లవి)

    నీవే ధైర్యాన్నివ్వు మాకు

    నీకై సాక్ష్యం ఇస్తాంగా

    లేదు సమయము ఇంక

    అంతం వచ్చేస్తుందిగా

    మంచివార్తను ధైర్యంగా

    చెప్పే సైన్యమే అయ్యాంగా

    నీవే ధైర్యానికి మూలం

    మా యెహోవా!

(1 థెస్స. 2:2; హెబ్రీ. 10:35 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి