కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 40
  • మనం ఎవరి పక్షం?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనం ఎవరి పక్షం?
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • మాకు అన్నీ నువ్వే యెహోవా
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • మీరు ‘లోబడడానికి సిద్ధమేనా’?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ఆయనే నిన్ను బలపరుస్తాడు
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • వినండి, లోబడండి, దీవెనలు పొందండి
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 40

పాట 40

మనం ఎవరి పక్షం?

(రోమీయులు 14:8)

  1. 1. నువ్వెవరి పక్షం?

    ఏ దేవునికి సొంతం?

    ఎవ్వరికి మోకరిస్తావో

    ఆయనేగా నీ ప్రభువు.

    సేవించలేం మనం

    ఇద్దరు దేవుళ్లను.

    మనసులోన నిండిన ప్రేమ

    పంచలేం ఇద్దరికీ.

  2. 2. నువ్వెవరి పక్షం?

    ఏ దేవునికి సొంతం?

    నిర్ణయముంది నీ చేతుల్లో

    ఎటువైపు నిల్చుంటావో

    ఈ లోకంకే నువ్వు

    దాసోహమైపోతావో

    నీ మేలు కోరే ఆ దేవుడినే

    ప్రాణంగా ప్రేమిస్తావో

  3. 3. నే యెహోవా పక్షం,

    నేను ఆయన సొంతం.

    నా తండ్రి సేవ చేసుకుంటూ

    స్తుతిస్తాను ప్రతిరోజూ

    ఎంతో త్యాగం చేసి

    ప్రేమ చూపినందుకు

    ఈ జీవితమే నీ కోసమంటూ

    అర్పిస్తా ఆనందంగా.

(యెహో. 24:15; కీర్త. 116:14, 18; 2 తిమో. 2:19 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి