కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 13
  • క్రీస్తు మన ఆదర్శం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • క్రీస్తు మన ఆదర్శం
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • సంభాషణ అంశము
    మన రాజ్య పరిచర్య—1991
  • మాదిరి ప్రార్థనకు అనుగుణంగా జీవించండి—మొదటి భాగం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • యెహోవా మన ప్రతిదిన అవసరాలు తీరుస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • క్రీస్తు అడుగుజాడల్లో నమ్మకంగా నడవండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 13

పాట 13

క్రీస్తు మన ఆదర్శం

(1 పేతురు 2:21)

  1. 1. వర్ణించలేం మేము

    యెహోవా ప్రేమను,

    ప్రియ పుత్రుణ్ణి పంపాడు మా కోసం.

    క్రీస్తుయేసు వచ్చి,

    తన ఆదర్శంతో

    ఘనపర్చాడు దేవుని నామం.

  2. 2. యెహోవా వాక్యమే

    ఆహారం యేసుకు;

    అదే ఇచ్చింది అపార జ్ఞానాన్ని.

    సేవిస్తూ తండ్రిని,

    ఉంచాడు ఆదర్శం.

    పొందాడానందం తండ్రి సేవలో.

  3. 3. యేసులా జీవిస్తూ

    స్తుతిద్దాం దేవుణ్ణి;

    నడుద్దాం తన అడుగుజాడల్లో.

    పాటిస్తూ ఎప్పుడూ

    క్రీస్తు ఆదర్శాన్ని

    పొందుదాం నిత్యం దైవానుగ్రహం.

(యోహా. 8:29; ఎఫె. 5:2; ఫిలి. 2:5-7 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి