కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sjj పాట 12
  • యెహోవా గొప్ప దేవుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా గొప్ప దేవుడు
  • సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాను మహిమపర్చండి
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యెహోవాను స్తుతిద్దాం రండి!
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • మన దేవుడైన యెహోవాను స్తుతించండి!
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • కొత్త పాట
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
sjj పాట 12

పాట 12

యెహోవా గొప్ప దేవుడు

(నిర్గమకాండము 34:6, 7)

  1. 1. సర్వోన్నతుడా, దేవా యెహోవా,

    లేరు ఇంక నీకన్నా

    స్తుతిపాత్రులెవ్వరూ.

    నీ న్యాయం, శక్తి, నీ ప్రేమ, జ్ఞానం

    సాటిలేనివి తండ్రీ.

  2. 2. నీ వాత్సల్యాన్ని ఆస్వాదిస్తున్నాం.

    ఆలకిస్తూ ప్రార్థన,

    చూపిస్తున్నావు శ్రద్ధ.

    నీ నియమాలు, నీ సంరక్షణ

    ఉంటాయెప్పుడూ తోడు.

  3. 3. దేవదూతలు, మనుషులంతా

    కలిసి స్తుతిస్తారు

    నీ గొప్ప మహిమను.

    దేవా యెహోవా, ఈ మా స్తుతుల్ని

    స్వీకరించు దయతో.

(ద్వితీ. 32:4; సామె. 16:12; మత్త. 6:10; ప్రక. 4:11 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి