కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • rj పేజీ 16
  • ముగింపు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ముగింపు
  • యెహోవా దగ్గరకు తిరిగి రండి
యెహోవా దగ్గరకు తిరిగి రండి
rj పేజీ 16

ముగింపు

యెహోవా ప్రజలతో కలిసి సంతోషంగా గడిపిన క్షణాలను మీరు ఎప్పుడైనా గుర్తుతెచ్చుకున్నారా? ప్రోత్సాహాన్నిచ్చిన సంఘ కూటం, ఎంతో పురికొల్పును ఇచ్చిన సమావేశం, పట్టలేని ఆనందాన్నిచ్చిన ప్రకటనాపని లేదా తోటి విశ్వాసితో సరదాగా చెప్పుకున్న కబుర్లు ఇలా ఏవైనా మీకు గుర్తున్నాయా? మీరు యెహోవాను మర్చిపోలేదు, యెహోవా కూడా మిమ్మల్ని మర్చిపోలేదు. మీరు నమ్మకంగా చేసిన సేవను గుర్తుచేసుకోవడం యెహోవాకు ఎంతో ఇష్టం. తన దగ్గరకు తిరిగి రావడానికి మీకు సహాయం చేయాలని ఆయన ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు.

“చెదరి పోయిన నా గొర్రెలను నేనే వెదకుతాను. నేను వాటి విషయమై జాగ్రత్త తీసుకుంటాను. తన గొర్రెలు తప్పిపోయినప్పుడు ఒక కాపరి వాటి వెంట ఉంటే, అతడు వెళ్లి వాటికొరకు వెదకగలడు. అదే విధంగా, నేను నా గొర్రెల కొరకు వెదకుతాను. నేను నా గొర్రెలను రక్షించుకుంటాను . . . నా గొర్రెలను ఆయా ప్రాంతాల నుండి వెదకి తీసుకు వస్తాను.”—యెహెజ్కేలు 34:11, 12 పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

సహోదరీలు సమావేశంలో సంతోషంగా తీసుకున్న ఫోటో
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి