విషయసూచిక
పేజీ అధ్యాయం
1వ భాగం—యేసు పరిచర్య మొదలవ్వకముందు జరిగిన సంఘటనలు
10 1 దేవుని నుండి వచ్చిన రెండు సందేశాలు
12 2 పుట్టకముందే యేసు ఘనత పొందాడు
14 3 మార్గం సిద్ధం చేసే వ్యక్తి పుట్టాడు
16 4 మరియ పెళ్లికాకుండానే గర్భవతి అయింది
18 5 యేసు ఎప్పుడు, ఎక్కడ పుట్టాడు?
20 6 దేవుడు వాగ్దానం చేసిన శిశువు
22 7 యేసును చూడడానికి జ్యోతిష్యులు వచ్చారు
24 8 వాళ్లు దుష్ట పరిపాలకుని నుండి తప్పించుకున్నారు
28 10 యేసు కుటుంబం యెరూషలేముకు వెళ్లడం
30 11 బాప్తిస్మమిచ్చే యోహాను మార్గాన్ని సిద్ధం చేశాడు
2వ భాగం—యేసు పరిచర్య ఆరంభం
34 12 యేసు బాప్తిస్మం తీసుకున్నాడు
36 13 యేసులా ప్రలోభాల్ని తిప్పికొట్టండి
38 14 యేసు శిష్యుల్ని చేసుకోవడం మొదలుపెట్టాడు
40 15 యేసు చేసిన మొదటి అద్భుతం
42 16 సత్యారాధన విషయంలో యేసుకున్న ఆసక్తి
44 17 యేసు రాత్రిపూట నీకొదేముకు బోధించాడు
46 18 యేసు ఎక్కువవడం, యోహాను తగ్గిపోవడం
48 19 యేసు సమరయ స్త్రీకి బోధించాడు
3వ భాగం—గలిలయలో యేసు చేసిన గొప్ప పరిచర్య
54 20 కానాలో చేసిన రెండో అద్భుతం
56 21 యేసు నజరేతులోని సభామందిరానికి వెళ్లాడు
58 22 నలుగురు శిష్యులు మనుషుల్ని పట్టే జాలర్లు అవుతారు
60 23 యేసు కపెర్నహూములో అద్భుతాలు చేశాడు
62 24 గలిలయలో విస్తృతంగా పరిచర్య చేయడం
64 25 యేసు కనికరంతో ఒక కుష్ఠురోగిని బాగుచేశాడు
66 26 “నీ పాపాలు క్షమించబడ్డాయి”
68 27 యేసు మత్తయిని ఆహ్వానించాడు
70 28 యేసు శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు?
72 29 విశ్రాంతి రోజున మంచి పనులు చేయవచ్చా?
74 30 యేసుకు తండ్రితో ఉన్న సంబంధం
76 31 విశ్రాంతి రోజున ధాన్యం వెన్నులు తుంచడం
78 32 విశ్రాంతి రోజున ఏం చేయడం సరైనది?
80 33 యెషయా ప్రవచనాన్ని యేసు నెరవేర్చాడు
82 34 యేసు పన్నెండుమంది అపొస్తలుల్ని ఎంచుకున్నాడు
84 35 పేరుగాంచిన కొండమీది ప్రసంగం
92 36 ఒక సైనికాధికారి గొప్ప విశ్వాసం చూపించాడు
94 37 యేసు ఒక విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు
96 38 యోహాను స్వయంగా యేసు నుండే వినాలనుకున్నాడు
98 39 స్పందించని తరంవాళ్లకు శ్రమ
100 40 క్షమించే విషయంలో ఒక పాఠం
102 41 యేసు ఎవరి శక్తితో అద్భుతాలు చేస్తున్నాడు?
104 42 యేసు పరిసయ్యుల్ని గద్దించాడు
106 43 రాజ్యం గురించిన ఉదాహరణలు
112 44 యేసు తుఫానును నిమ్మళింపజేశాడు
114 45 యేసుకు చెడ్డదూతల మీద అధికారం ఉంది
116 46 ఒక స్త్రీ యేసు వస్త్రాన్ని ముట్టుకొని బాగైంది
118 47 పన్నెండేళ్ల అమ్మాయి తిరిగి బ్రతికింది!
120 48 అద్భుతాలు చేశాడు, నజరేతులో తిరస్కరించబడ్డాడు
122 49 గలిలయలో ప్రకటించాడు, అపొస్తలులకు శిక్షణ ఇచ్చాడు
124 50 హింస ఎదురైనా ప్రకటించేలా శిష్యుల్ని సిద్ధం చేశాడు
126 51 పుట్టినరోజు వేడుకలో హత్య
128 52 అద్భుతరీతిలో వేలమందికి ఆహారం పెట్టాడు
130 53 ప్రకృతి శక్తుల్ని నియంత్రించగల పరిపాలకుడు
132 54 యేసు ‘జీవాన్నిచ్చే ఆహారం’
134 55 యేసు మాటలకు చాలామంది అభ్యంతరపడ్డారు
136 56 ఒక మనిషిని నిజంగా ఏవి అపవిత్రం చేస్తాయి?
138 57 యేసు ఒక అమ్మాయిని, చెవిటి వ్యక్తిని బాగుచేశాడు
140 58 అద్భుతరీతిలో ఆహారం, పరిసయ్యుల పులిసిన పిండి
144 60 రూపాంతరం—శిష్యులు క్రీస్తు మహిమను చూశారు
146 61 చెడ్డదూత పట్టిన అబ్బాయిని యేసు బాగుచేశాడు
148 62 వినయం గురించి ఒక ముఖ్యమైన పాఠం
150 63 అపొస్తలులకు మరింత ముఖ్యమైన సలహా ఇచ్చాడు
152 64 క్షమించడం ఎంత ప్రాముఖ్యమో నేర్పించాడు
154 65 యెరూషలేముకు వెళ్లే దారిలో బోధించాడు
4వ భాగం—యూదయలో యేసు చేసిన తర్వాతి పరిచర్య
158 66 గుడారాల పండుగ కోసం యెరూషలేముకు వచ్చారు
160 67 “ఇప్పటివరకు ఎవ్వరూ అలా మాట్లాడలేదు”
162 68 దేవుని కుమారుడు “లోకానికి వెలుగు”
164 69 వాళ్ల తండ్రి అబ్రాహామా? అపవాదా?
166 70 పుట్టుకతోనే గుడ్డివాడైన వ్యక్తికి యేసు చూపు తెప్పించాడు
168 71 పరిసయ్యులు చూపువచ్చిన వ్యక్తిని ప్రశ్నించారు
170 72 70 మంది శిష్యుల్ని ప్రకటించడానికి పంపించాడు
174 74 ఆతిథ్యం, ప్రార్థన గురించి పాఠాలు
176 75 నిజమైన సంతోషం ఎలా పొందవచ్చో యేసు చెప్పాడు
178 76 పరిసయ్యుని ఇంట్లో భోజనం చేశాడు
180 77 సిరిసంపదల గురించి సలహా ఇచ్చాడు
182 78 నమ్మకమైన గృహనిర్వాహకుడు సిద్ధంగా ఉండాలి!
184 79 నాశనం ఎందుకు దగ్గరపడింది?
186 80 మంచి కాపరి, గొర్రెల దొడ్లు
188 81 తండ్రితో ఐక్యంగా ఉన్నాడు, కానీ దేవుడు కాదు
5వ భాగం—యొర్దాను తూర్పున యేసు చేసిన తర్వాతి పరిచర్య
192 82 యేసు పెరయలో ప్రకటించాడు
196 84 శిష్యులుగా ఉండడం చాలా పెద్ద బాధ్యత
198 85 పశ్చాత్తాపపడిన పాపి విషయంలో సంతోషించడం
200 86 తప్పిపోయిన కుమారుడు తిరిగొచ్చాడు
204 87 ముందుచూపుతో ఉండండి, తెలివిగా నడుచుకోండి
210 89 యూదయకు వెళ్తూ పెరయలో బోధించాడు
212 90 “చనిపోయివాళ్లను బ్రతికించేది, జీవాన్ని ఇచ్చేది నేనే”
216 92 పదిమంది కుష్ఠురోగుల్లో ఒక్కరే కృతజ్ఞత చూపించారు
218 93 మానవ కుమారుడు బయల్పర్చబడే రోజు
220 94 ప్రార్థన, వినయం చాలా ముఖ్యమైనవి
222 95 విడాకుల గురించి, పిల్లల్ని ప్రేమించడం గురించి బోధించాడు
224 96 ధనవంతుడైన నాయకుడికి యేసు జవాబిచ్చాడు
226 97 ద్రాక్షతోటలో పనిచేయడానికి వచ్చినవాళ్ల ఉదాహరణ
228 98 అపొస్తలులు గొప్ప స్థానాల కోసం మళ్లీ ఆరాటపడ్డారు
230 99 గుడ్డివాళ్లను బాగుచేశాడు, జక్కయ్యకు సహాయం చేశాడు
6వ భాగం—యేసు చేసిన చివరి పరిచర్య
236 101 బేతనియలోని సీమోను ఇంట్లో భోజనం చేయడం
238 102 రాజు గాడిదపిల్ల మీద యెరూషలేములోకి ప్రవేశించాడు
240 103 ఆలయాన్ని మళ్లీ శుభ్రం చేశాడు
242 104 యూదులు దేవుని స్వరం విన్నారు—మరి విశ్వాసం ఉంచారా?
244 105 అంజూర చెట్టు ద్వారా విశ్వాసం గురించి పాఠం నేర్పించాడు
246 106 ద్రాక్షతోట గురించిన రెండు ఉదాహరణలు
248 107 ఒక రాజు తన కుమారుడి పెళ్లి విందుకు ఆహ్వానించాడు
250 108 మతనాయకులు యేసును చిక్కుల్లో పెట్టలేకపోయారు
252 109 యేసు తన వ్యతిరేకుల్ని నిందించాడు
254 110 యేసు ఆలయంలో గడిపిన చివరి రోజు
256 111 అపొస్తలులు యేసును ఒక సూచన అడిగారు
260 112 మెలకువగా ఉండడం గురించి పాఠం—పదిమంది కన్యలు
262 113 కష్టపడి పనిచేయడం గురించి పాఠం—తలాంతులు
264 114 క్రీస్తు వచ్చినప్పుడు గొర్రెలకు, మేకలకు తీర్పు తీరుస్తాడు
266 115 యేసు చివరి పస్కాను ఆచరించే సమయం దగ్గరపడింది
268 116 చివరి పస్కాలో వినయం నేర్పించాడు
272 118 తమలో ఎవరు గొప్ప అని శిష్యులు వాదించుకున్నారు
274 119 యేసే మార్గం, సత్యం, జీవం
276 120 శిష్యులు ఫలించాలి, యేసుకు స్నేహితులుగా ఉండాలి
278 121 “ధైర్యం తెచ్చుకోండి! నేను లోకాన్ని జయించాను”
280 122 యేసు మేడగదిలో చేసిన ముగింపు ప్రార్థన
282 123 యేసు తీవ్రమైన దుఃఖంతో చేసిన ప్రార్థన
284 124 యూదా యేసును అప్పగించాడు
286 125 యేసును అన్న దగ్గరికి, తర్వాత కయప దగ్గరికి తీసుకెళ్లారు
288 126 యేసు ఎవరో తెలీదని పేతురు అన్నాడు
290 127 యేసును పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు
292 128 పిలాతుకు, హేరోదుకు యేసులో ఏ తప్పూ కనిపించలేదు
294 129 “ఇదిగో! ఈ మనిషి!” అని పిలాతు అన్నాడు
296 130 యేసుకు మరణశిక్ష విధించి తీసుకెళ్లారు
298 131 యేసును కొయ్యకు వేలాడదీశారు
300 132 “ఖచ్చితంగా ఈయన దేవుని కుమారుడు”
302 133 యేసు శరీరాన్ని సమాధి చేశారు
306 135 పునరుత్థానమైన యేసు చాలామందికి కనిపించాడు
308 136 గలిలయ సముద్రం ఒడ్డున శిష్యులకు కనిపించాడు
310 137 పునరుత్థానమైన యేసును పెంతెకొస్తుకు ముందు వందలమంది చూశారు