కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mb పాఠం 2
  • పాఠం 2

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠం 2
  • బైబిలు పాఠాలు నేర్చుకుందాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎనిమిదిమంది కొత్తలోకంలోకి వెళ్లారు
    నా బైబిలు పుస్తకం
  • నోవహు ఓడను నిర్మించడం
    నా బైబిలు కథల పుస్తకము
  • భాగం 5
    దేవుడు చెప్పేది వినండి
  • ఆయన, ‘మరి ఏడుగురు’ రక్షణ పొందారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
మరిన్ని
బైబిలు పాఠాలు నేర్చుకుందాం
mb పాఠం 2

పాఠం 2

ముద్రిత ప్రతి

ఆదికాండము 7:7-10; 8:15-17

అది నోవహు ఓడ, అక్కడున్న జంతువులు చూడు

ఏవి అంబా అంటాయ్‌? ఏవి భౌభౌ అంటాయ్‌?

అన్ని జంతువుల్నీ చిన్న వాటినీ, పెద్ద వాటినీ నోవహు ఓడ కాపాడింది.

ఇలా చేయండి

పిల్లలకు చదివి వినిపించండి:

ఆదికాండము 7:7-10; 8:15-17

చిత్రంలో వీటిని చూపించమనండి:

ఎలుగుబంటి కుక్క ఏనుగు

జిరాఫీ సింహం కోతి

పంది గొర్రె

జీబ్రా ఇంద్రధనుస్సు

ఇవి ఎలా అరుస్తాయో చూపించమని మీ పిల్లల్ని అడగండి:

కుక్క సింహం కోతి

పిల్లి కాకి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి