కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mb పాఠం 1
  • పాఠం 1

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠం 1
  • బైబిలు పాఠాలు నేర్చుకుందాం
  • ఇలాంటి మరితర సమాచారం
  • సీతాకోక చిలుక జీవితం
    తేజరిల్లు!—1994
  • V ఆకారంలో రెక్కలు తెరిచే క్యాబేజ్‌ వైట్‌ సీతాకోకచిలుక
    సృష్టిలో అద్భుతాలు
  • వలస వెళ్లే మోనార్క్‌ సీతాకోకచిలుక
    సృష్టిలో అద్భుతాలు
  • ఈ అందమైన సీతాకోకచిలుకలు విషపూరితమైనవా?
    తేజరిల్లు!—1994
బైబిలు పాఠాలు నేర్చుకుందాం
mb పాఠం 1

పాఠం 1

ముద్రిత ప్రతి

యెషయా 45:18

ఎవరు తయారుచేశారు?

నీళ్లు ఎవరు తయారుచేశారు?

నిన్ను, నన్ను ఎవరు చేశారు?

రంగురంగు రెక్కల సీతాకోకచిలుక ఎవరు చేశారు?

అవన్నీ చేసింది యెహోవా దేవుడు.

ఇలా చేయండి

పిల్లలకు చదివి వినిపించండి:

యెషయా 45:18

చిత్రంలో వీటిని చూపించమనండి:

నక్షత్రాలు మేఘాలు సూర్యుడు

పడవ భూమి ఇల్లు

సముద్రం సీతాకోకచిలుక

మీ చిన్నారిని అడగండి:

దేవుని పేరు ఏమిటి?

యెహోవా ఎక్కడ ఉంటాడు?

ఆయన ఏమేమి తయారుచేశాడు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి