విషయసూచిక
యెహోవాసాక్షులు
మేము
1-4 పాఠాలు
యెహోవాసాక్షులమైన మేము 240 దేశాల్లో ఉన్నాం. మాలో అన్ని జాతుల వాళ్లు, సంస్కృతుల వాళ్లు ఉన్నారు. మమ్మల్నందర్నీ ఏది ఐక్యం చేసింది? మేము ఎలాంటి ప్రజలం?
మా పనులు
5-14 పాఠాలు
మా ప్రకటనా పని గురించి చాలామందికి తెలుసు. బైబిలు విషయాలు తెలుసుకోవడానికి, దేవున్ని ఆరాధించడానికి మేము రాజ్యమందిరానికి వెళ్తాం. మా కూటాలు ఎలా జరుగుతాయి? వాటికి ఎవరెవరు రావచ్చు?
మా సంస్థ
15-28 పాఠాలు
మాది లాభాలు ఆశించని అంతర్జాతీయ మత సంస్థ. ఇందులో దేవున్ని ఇష్టపూర్వకంగా సేవించే ప్రజలు ఉంటారు. మా సంస్థ ఎలా పనిచేస్తుంది? దాన్ని ఎవరు నడిపిస్తారు? డబ్బులు ఎక్కడనుండి వస్తాయి? ఇది నిజంగా దేవుని ఇష్టాన్ని చేస్తుందా?