కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sn పాట 32
  • స్థిరంగా ఉందాం!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • స్థిరంగా ఉందాం!
  • యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • ఇలాంటి మరితర సమాచారం
  • విశ్వాసంలో సుస్థిరం అవ్వండి
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • నిబ్బరమైన హృదయముతో యెహోవాను సేవిస్తుండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • స్థిరంగా ఉండి, జీవపు పరుగుపందెంలో
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • యథార్థంగా జీవించడం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
sn పాట 32

పాట 32

స్థిరంగా ఉందాం!

(1 కొరింథీయులు 15:58)

1. భవిష్యత్తు తెలుసుకోలేక

భీతిల్లుతున్నాయి దేశాలన్నీ.

వేయక వెనకడుగు మనం

సేవించాలి దేవుణ్ణి.

(పల్లవి)

లోకానికి దూరంగా

ఉందాం మనం స్థిరంగా.

సత్యంలో నడుస్తూ ఉందాం యథార్థంగా.

2. లోకపు శోధనలెన్నో ఉన్నా

జ్ఞానముంటే తప్పించుకుంటాము.

యెహోవా చూపే మార్గంలో ఉంటే

ఆయన రక్షిస్తాడు.

(పల్లవి)

లోకానికి దూరంగా

ఉందాం మనం స్థిరంగా.

సత్యంలో నడుస్తూ ఉందాం యథార్థంగా.

3. పూర్ణ మనస్సుతో ఆరాధిస్తూ

సేవిద్దాము దేవుణ్ణి నిత్యము.

మానక మనం ప్రకటిస్తుంటే

దాటుతాం అంతమును.

(పల్లవి)

లోకానికి దూరంగా

ఉందాం మనం స్థిరంగా.

సత్యంలో నడుస్తూ ఉందాం యథార్థంగా.

(లూకా 21:9; 1 పేతు. 4:7 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి