కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sn పాట 18
  • దేవుని శాశ్వత ప్రేమ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని శాశ్వత ప్రేమ
  • యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని విశ్వసనీయ ప్రేమ
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యెహోవా విశ్వసనీయ ప్రేమను మీరెలా అర్థం చేసుకుంటారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • బావి దగ్గర స్త్రీతో
    నా బైబిలు కథల పుస్తకము
  • ఎల్లప్పుడూ ‘ప్రేమపూర్వక దయతో’ మాట్లాడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
sn పాట 18

పాట 18

దేవుని శాశ్వత ప్రేమ

(యెషయా 55:1-3)

1. దేవుడు చూపించే, ప్రేమ ఉండు శాశ్వతము.

పాప విముక్తి కోసము, సొంత పుత్రుణ్ణి పంపాడు.

శాశ్వత జీవం కోసము, మార్గం మనకు చూపాడు.

(పల్లవి)

దప్పిగొన్నవారంతా

జీవజలం తాగండి.

యెహోవా ప్రేమ, కృప

స్వయంగా చూడండి.

2. దేవుని ప్రేమంతా, క్రియలలో సుస్పష్టము.

చేసి రాజుగా క్రీస్తును, ఎంతో కృపను చూపాడు.

మాటిచ్చినట్టు ఆయన, రాజ్యమును స్థాపించాడు.

(పల్లవి)

దప్పిగొన్నవారంతా

జీవజలం తాగండి.

యెహోవా ప్రేమ, కృప

స్వయంగా చూడండి.

3. దేవుడు చూపించే, ప్రేమ ఎంతో ఆదర్శము.

సాత్వికులకు బోధిద్దాం, దేవుని నీతి సూత్రాలు.

సేదదీర్పిచ్చే వార్తను, అందరికీ చాటుదాము.

(పల్లవి)

దప్పిగొన్నవారంతా

జీవజలం తాగండి.

యెహోవా ప్రేమ, కృప

స్వయంగా చూడండి.

(కీర్త. 33:5; 57:10; ఎఫె. 1:7 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి