కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • sn పాట 14
  • సమస్తం నూతనమౌతుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సమస్తం నూతనమౌతుంది
  • యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
  • ఇలాంటి మరితర సమాచారం
  • “అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను”
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • దేవా, సమర్పించా నా జీవితం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యెహోవా మన రాజు!
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
  • యెహోవా మన రాజు!
    యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
మరిన్ని
యెహోవాకు కీర్తనలు పాడదాం పదకూర్పు మాత్రమే
sn పాట 14

పాట 14

సమస్తం నూతనమౌతుంది

(ప్రకటన 21:1-5)

1. యెహోవా పాలన ఆరంభమైంది

ఆయన పుత్రుడు రాజయ్యాడు.

విరోధిపై విజయం సాధించి,

భూమ్మీద తండ్రి చిత్తం చేస్తాడు.

(పల్లవి)

తోడై ఉంటాడు దేవుడు,

నిత్యం మనతో ఉంటాడు.

ఏడుపు వేదనలుండవిక.

మరణ దుఃఖాలు ఉండవిక.

చేస్తాడు సమస్తాన్ని నూతనం.

ఈ మాటలు వాస్తవం.

2. కొత్త యెరూషలేమును చూడండి

గొర్రెపిల్లకు ఆమె వధువు.

దేదీప్యముగా వెలుగుతోంది

దైవ మహిమే ఆమె వెలుగు.

(పల్లవి)

తోడై ఉంటాడు దేవుడు,

నిత్యం మనతో ఉంటాడు.

ఏడుపు వేదనలుండవిక.

మరణ దుఃఖాలు ఉండవిక.

చేస్తాడు సమస్తాన్ని నూతనం.

ఈ మాటలు వాస్తవం.

3. సంతోషము తెచ్చు ఆ పట్టణపు

ద్వారాలెప్పుడు తెరిచుంటాయి.

దాని కాంతిలో జనులుంటారు,

వెదజల్లుదాం మనం ఆ కాంతి.

(పల్లవి)

తోడై ఉంటాడు దేవుడు,

నిత్యం మనతో ఉంటాడు.

ఏడుపు వేదనలుండవిక.

మరణ దుఃఖాలు ఉండవిక.

చేస్తాడు సమస్తాన్ని నూతనం.

ఈ మాటలు వాస్తవం.

(మత్త. 16:3; ప్రక. 12:7-9; 21:23-25 కూడా చూడండి.)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి