సెక్షన్ 4 • అపొస్తలుల కార్యాలు 13:1–14:28
‘పవిత్రశక్తి ద్వారా పంపబడ్డారు’
ఈ సెక్షన్లో, అపొస్తలుడైన పౌలు చేసిన మొదటి మిషనరీ యాత్ర గురించి చూస్తాం. దాదాపు ఆయన వెళ్లిన ప్రతీ నగరంలో హింస ఎదురైంది. అయినా ఆయన పవిత్రశక్తితో నడిపించబడుతూ, మానకుండా సాక్ష్యమిస్తూ, కొత్త సంఘాలను స్థాపించాడు. ఆసక్తికరమైన ఈ వివరాల్ని చదువుతున్నప్పుడు, పరిచర్య చేయాలనే ఉత్సాహం మనలో రెట్టింపు అవుతుంది.