పురోభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగండి
ఈ పాఠశాల కార్యక్రమంలోని ప్రతి ప్రసంగ లక్షణంపై మీరు పనిచేశారా? ఇవ్వబడిన అభ్యాసాలను కూడా పూర్తిచేశారా? పాఠశాలలోను లేక మరితర కూటాల్లోను ప్రసంగాలిచ్చేటప్పుడూ క్షేత్ర పరిచర్యలో పాల్గొంటున్నప్పుడూ ప్రతి అంశాన్ని మీరు అన్వయించుకుంటున్నారా?
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందుతూ ఉండండి. మీరెంత కాలం నుండి ప్రసంగాలు ఇస్తున్నా మీరింకా పురోభివృద్ధి సాధించాల్సిన కొన్ని రంగాలు ఉండనే ఉంటాయి.