కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • le పేజీలు 11-13
  • దుష్టులను దేవుడు మరలా నాశనము చేయునా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దుష్టులను దేవుడు మరలా నాశనము చేయునా?
  • భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవున్ని సంతోషపెట్టాలంటే ఏం చేయాలి?
    దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • నీవేమి చేయవలెను?
    భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!
  • భాగం 13
    దేవుడు చెప్పేది వినండి
  • పరలోకరాజు భూమికి దీవెనెలను తెచ్చును
    భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!
మరిన్ని
భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!
le పేజీలు 11-13

దుష్టులను దేవుడు మరలా నాశనము చేయునా?

22 నేడును, ప్రజలు బహుగా చెడిపోయియున్నారు. ఎట్టి చెడుకార్యములు ఇచ్చట జరుగుచున్నవి?

23 కొందరు యితరులను చంపుదురు. మీరట్లు చేయకూడదని దేవుడు చెప్పుచున్నాడు.—నిర్గమకాండము 20:13; 1 యోహాను 3:11, 12

24 కొందరు దొంగతనము చేయుదురు. మీరు దొంగిలించకూడదని దేవుడు చెప్పుచున్నాడు.—నిర్గమకాండము 20:15; ఎఫెసీయులకు 4:28

25 కొందరు అనేక భార్యలను వివాహమాడుదురు. కొందరు ఎక్కువ భార్యలతో వేర్వేరు యిండ్లలో సంసారము చేయుదురు. మరికొందరైతే వివాహము కాకుండానే సంసార జీవితాన్ని గడిపెదరు. ఇవి బైబిలు చెప్పుదానికి విరుద్ధమైనవి.—మత్తయి 19:4-6; 1 కొరింథీయులు 7:1-4; 1 తిమోతి 3:1, 2

26 దేవుడు ఆదామునకు ఒకే భార్యనిచ్చెనని నీకు గుర్తున్నదా?—ఆదికాండము 2:22, 24

27 కొందరు విగ్రహములను ఆరాధించెదరు. ఆరాధనయందు విగ్రహములను లేక పటములను ఉపయోగించ కూడదని దేవుడు సెలవిచ్చుచున్నాడు.—నిర్గమకాండము 20:4, 5; యెషయా 44:9-17; 1 యోహాను 5:21

28 మార్పునొందని దుష్టులను యెహోవా నాశనము చేయును.—కీర్తన 37:9, 10; లూక 13:5; 1 కొరింథీయులు 6:9, 10

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి