కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • le పేజీలు 9-10
  • దుష్టలోకమును దేవుడు నాశనము చేయును

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దుష్టలోకమును దేవుడు నాశనము చేయును
  • భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!
  • ఇలాంటి మరితర సమాచారం
  • భాగం 5
    దేవుడు చెప్పేది వినండి
  • నోవహు ఓడ
    నా బైబిలు పుస్తకం
  • ఎనిమిదిమంది కొత్తలోకంలోకి వెళ్లారు
    నా బైబిలు పుస్తకం
  • నోవహు ఓడను నిర్మించడం
    నా బైబిలు కథల పుస్తకము
మరిన్ని
భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!
le పేజీలు 9-10

దుష్టలోకమును దేవుడు నాశనము చేయును

18 ఆదాము సంతతి విస్తరించెను. అలాగే వారుచాల దుష్టులునైరి. దేవుడు వారిని నాశనము చేయనిశ్చయించెను.—ఆదికాండము 6:1, 5, 7

19 అయితే నోవహు అను నీతిమంతుడు ఒకడుండెను.—ఆదికాండము 6:8, 9

దుష్టులు నాశనమగునప్పుడు నోవహు అతని కుటుంబము రక్షింపబడునట్లు ఒక పెద్దనావను తయారు చేయుమని యెహోవా దేవుడు ఆయనకు చెప్పెను. ఈ నావ ఒక పెద్దపెట్టె ఆకారమునందుండెను. అది ఓడయని పిలువబడెను.—ఆదికాండము 6:13, 14

20 వారనేక జంతువులను ఓడలోనికి తీసుకొని వెళ్ళిరి.—ఆదికాండము 6:19-21

21 యెహోవా బహువిస్తారముగా వర్షము కురియునట్లు చేసెను. దుష్టులందరు చనిపోయిరి. ఓడలోనున్నవారు మాత్రమే రక్షింపబడిరి. ఎందుకో నీకు తెలియునా?—ఆదికాండము 6:17; 7:11, 12, 21; 1 పేతురు 3:10-12

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి