కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g 10/07 పేజీ 31
  • మీరెలా జవాబిస్తారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరెలా జవాబిస్తారు?
  • తేజరిల్లు!—2007
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యాకోబు 12 మంది కుమారుల పేర్లు క్రింద రాయండి
  • చరిత్రలో ఇవి ఎప్పుడు జరిగాయి?
  • నేను ఎవరిని?
  • నేను ఎవరిని?
  • ఈ సంచికలో నుండి
  • జవాబులు
  • మీరెలా జవాబిస్తారు?
    తేజరిల్లు!—2007
  • యేసు అద్భుతంగా స్వస్థపర్చడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • యేసు ఎవరో తనకు తెలీదని పేతురు చెప్పడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • మీరెలా జవాబిస్తారు?
    తేజరిల్లు!—2006
తేజరిల్లు!—2007
g 10/07 పేజీ 31

మీరెలా జవాబిస్తారు?

యాకోబు 12 మంది కుమారుల పేర్లు క్రింద రాయండి

1. ․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

యాకోబు కుమారుల్లో ఒకరికి, ఆయన వంశంలో జన్మించిన వ్యక్తికి మధ్య గీత గీసి కలపండి.

2. యేసు

3. మోషే

4. సౌలు రాజు

◼ చర్చావిషయాలు: యోసేపును ఆయన అన్నలు ఎందుకు హింసించారు? మీ తోబుట్టువులు మీతో కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తిస్తే మీరెలా యోసేపును అనుకరించవచ్చు?

చరిత్రలో ఇవి ఎప్పుడు జరిగాయి?

క్రింద ఇవ్వబడిన బైబిలు పుస్తకాలను వ్రాసిన రచయిత(ల) పేర్లు పేర్కొని, ఆ పుస్తకాలను, ఉజ్జాయింపుగా అవి పూర్తిచేయబడిన తేదీలను కలుపుతూ గీత గీయండి.

సా.శ.పూ. 607 సా.శ.పూ. 539 సా.శ. 40 సా.శ. 61-64 సా.శ. 65

5. విలాపవాక్యములు

6. 2 తిమోతి

7. తీతు

నేను ఎవరిని?

8. నేను, నా కూతురు నిష్కపటమైన విశ్వాసాన్ని చూపించామని పౌలు మెచ్చుకున్నాడు.

నేను ఎవరిని?

9. క్రేతులో పెద్దలను నియమించడానికి నాకు అధికారం ఇవ్వబడింది.

ఈ సంచికలో నుండి

ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాసి, ఇవ్వబడిన బైబిలు వచనంలోని (వచనాల్లోని) ఖాళీని పూరించండి

4వ పేజీ ప్రేమంటే ఏమిటి? (కొలొస్సయులు 3:____)

6వ పేజీ తమ పిల్లలను ప్రేమించే తల్లిదండ్రులు ఏమి చేస్తారు? (సామెతలు 13:____)

10వ పేజీ దేవుడు, శిశువు ప్రాణాన్ని సహితం విలువైనదిగా పరిగణిస్తాడని మనకెలా తెలుసు? (కీర్తనలు 139:____)

22వ పేజీ ఆశావహ దృక్పథాన్ని పెంపొందించుకోవడం ఎందుకు ప్రయోజనకరం? (సామెతలు 17:____)

జవాబులు

1. రూబేనూ, షిమ్యోను, లేవి, యూదా, జెబూలూను, ఇశ్శాఖారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, యోసేపు, బెన్యామీను.—ఆదికాండము 49:2-28.

2. యూదా.—లూకా 3:33, 34.

3. లేవి.—నిర్గమకాండము 6:16, 18, 20.

4. బెన్యామీను—1 సమూయేలు 9:1, 2, 15, 16.

5. యిర్మీయా, సా.శ.పూ. 607.

6. పౌలు, సా.శ. 65.

7. పౌలు, సా.శ. 61-64.

8. లోయి.—2 తిమోతి 1:3-5.

9. తీతు.—తీతు 1:1-5.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి