కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g 7/07 పేజీ 31
  • మీరెలా జవాబిస్తారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరెలా జవాబిస్తారు?
  • తేజరిల్లు!—2007
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పది తెగుళ్లను పేర్కొనండి
  • చరిత్రలో ఇవి ఎప్పుడు జరిగాయి?
  • జవాబులు
  • మీరెలా జవాబిస్తారు?
    తేజరిల్లు!—2007
  • యేసు అద్భుతంగా స్వస్థపర్చడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • యేసు ఎవరో తనకు తెలీదని పేతురు చెప్పడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
తేజరిల్లు!—2007
g 7/07 పేజీ 31

మీరెలా జవాబిస్తారు?

పది తెగుళ్లను పేర్కొనండి

తెగుళ్లు సంభవించిన క్రమంలో వాటిని పేర్కొని మీ జవాబును సరైన చిత్రానికి కలుపుతూ గీతగీయండి. (గమనిక: చిత్రాలు సరైన క్రమంలో లేవు.)

1. ․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

2. ․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

3. ․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

4. ․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

5. ․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

6. ․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

7. ․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

8. ․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

9. ․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

10. ․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

చరిత్రలో ఇవి ఎప్పుడు జరిగాయి?

క్రింద ఇవ్వబడిన బైబిలు పుస్తకాలను రాసిన రచయిత(ల) పేర్లు పేర్కొని, అక్కడున్న పుస్తకాలను, అవి పూర్తి చేయబడిన ఉజ్జాయింపు తేదీని కలుపుతూ గీతగీయండి.

సా.శ.పూ. 475 సా.శ.పూ. 455 సా.శ.పూ. 443 సా.శ. 60-61 సా.శ. 65-66

11 నెహెమ్యా

12 ఎస్తేరు

13 ఎఫెసీయులు

జవాబులు

1. నైలు నది రక్తంగా మారడం.​—⁠నిర్గమకాండము 7:​19-21.

2. కప్పలు.​—⁠నిర్గమకాండము 8:​5-14.

3. పేలు.​—⁠నిర్గమకాండము 8:​16-19.

4. ఈగలు.​—⁠నిర్గమకాండము 8:​23, 24.

5. పశువులకు తెగులు.​—⁠నిర్గమకాండము 9:​1-6.

6. దద్దుర్లు.​—⁠నిర్గమకాండము 9:​8-11.

7. వడగండ్లు​—⁠నిర్గమకాండము 9:​22-26.

8. మిడతలు.​—⁠నిర్గమకాండము 10:​12-15.

9. చీకటి.​—⁠నిర్గమకాండము 10:​21-23.

10. తొలి సంతానం మరణించడం.​—⁠నిర్గమకాండము 12:​12, 29.

11. నెహెమ్యా, సా.శ.పూ. 443 తర్వాత.

12. మొర్దెకై, సా.శ.పూ. 475.

13. పౌలు, సా.శ. 60-61.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి