విషయసూచిక
ఏప్రిల్ – జూన్, 2003
బాల వేశ్యావృత్తి విషాదకరమైన వాస్తవం
ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది బాలికలు వేశ్యావృత్తిలో ఉన్నారు. ఈ ఘోరమైన పరిస్థితి ఎప్పుడు అంతమవుతుంది?
5 ఈ సమస్య ఎందుకు పెరిగిపోతోంది?
8 పిల్లలపై అత్యాచారం త్వరలోనే అంతమవుతుంది!
20 గర్భిణులు తీసుకోవలసిన జాగ్రత్తలు
23 భువిపైనున్న అత్యంత ప్రయోజనకరమయిన కాయల్లో ఒక కాయ
26 మాగ్నకార్ట స్వేచ్ఛ కోసం మానవుని అన్వేషణ
విద్వేషపు సంకెళ్ళ నుండి విముక్తి పొందాను 14
పగతీర్చుకోవడానికి హత్యకు ఉద్యుక్తుడైన ఒక వ్యక్తిని బైబిలు ఎలా ఆపిందో తెలుసుకోండి.
చాలామంది యౌవనస్థులు స్కూల్లో కాపీ కొడతారు. వారెందుకలా చేస్తారు? దాన్నెందుకు మీరు నివారించాలి?
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
కవరు: © Jan Banning/Panos Pictures, 1997
© Shehzad Noorani/Panos Pictures