కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g03 1/8 పేజీ 32
  • “నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి”
  • తేజరిల్లు!—2003
తేజరిల్లు!—2003
g03 1/8 పేజీ 32

“నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి”

గత సంవత్సరం ఒక స్త్రీ ఇలా వ్రాసింది: “నేను పోస్టులో పంపించమని కోరిన దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? బ్రోషుర్‌ నిన్న నాకు అందింది.” ఆమె తాను అంతకుముందు బ్రోషుర్‌కు సంబంధించి రెండు ప్రకటనలను అందుకున్నానని వివరించింది. “నేను ఈ బ్రోషుర్‌ కోసం ఆత్రుతతో ఎదురుచూశాను, ఎందుకంటే ఆ ప్రకటనలు చదివిన తరువాత నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని నాకు అర్థమైంది” అని ఆమె చెప్పింది. “నేను బ్రోషుర్‌ను అందుకున్న తర్వాత సాధ్యమైనంత త్వరగా దాన్ని చదవడం ప్రారంభించాను. మీ బ్రోషుర్‌లో ఉన్న ప్రతి విషయం సహేతుకమైనది, బైబిలు నుండి తీసుకోబడినది.”

ఆమె ఇలా ముగించింది: “నేను చదివిన సమాచారాన్ని తక్షణమే అన్వయించుకోవాలని నాకు అనిపిస్తుంది.”

దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే 32 పేజీల బ్రోషుర్‌ను చదవడం మీకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. “యేసు క్రీస్తు ఎవరు?” అనే ఆసక్తికరమైన పాఠంతో పాటు “దేవుడెవరు?,” “భూమి ఎడల దేవుని సంకల్పమేమిటి?,” “దేవుని రాజ్యమంటే ఏమిటి?” అనే ఇతర పాఠాలను కూడా మీరు కనుగొంటారు. మీరు మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే, క్రిందున్న కూపన్‌ను పూరించి, అక్కడ ఇవ్వబడిన అడ్రస్‌కు లేదా ఈ పత్రిక 5వ పేజీలో ఇవ్వబడిన అడ్రస్‌లలో తగినదానికి వ్రాసి పంపించండి.(g02 9/8)(g02 09/08)

□ దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? బ్రోషుర్‌ గురించి మరింత సమాచారాన్ని నాకు పంపించండి.

□ ఉచిత గృహ బైబిలు అధ్యయనం గురించి దయచేసి నన్ను సంప్రదించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి