కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 4/8 పేజీ 32
  • 1914 ఇరవైయవ శతాబ్దపు ప్రారంభమా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 1914 ఇరవైయవ శతాబ్దపు ప్రారంభమా?
  • తేజరిల్లు!—1999
తేజరిల్లు!—1999
g99 4/8 పేజీ 32

1914 ఇరవైయవ శతాబ్దపు ప్రారంభమా?

“నమ్మకాల, భావనల, దృక్పథాల, నైతిక విలువల కూర్పుగా నిర్వచించబడిన 19వ శతాబ్దం, 1901 జనవరి 1న అంతం కాలేదు. అది 1914లో ముగిసింది. ఈ మాటల్లోనే నిర్వచించబడిన 20వ శతాబ్దం ప్రారంభమైంది కూడా అప్పుడే” అని కాలమిస్ట్‌ అయిన చార్లీ రీస్‌ వ్రాశారు.

“మన జీవితాలను గురించి మనం విచారపడేలా చేస్తున్న పోరాటాల్లో దాదాపు అన్నీ కూడా, ఆ [మొదటి ప్రపంచ] యుద్ధం నుండే మొదలయ్యాయి. . . . అది 19వ శతాబ్దపు ఆశావాదాన్ని మట్టుపెట్టి, 20వ శతాబ్దపు ధోరణులైన ఆనందమే ఉత్తమ పురుషార్థమనే సిద్ధాంతాన్ని, సంశయవాదాన్ని, ఆతురతను, అభద్రతాభావాన్ని, నాస్త్యర్థక సిద్ధాంతాలను సృష్టించింది” అని రీస్‌ వివరిస్తున్నాడు.

స్పష్టంగా, 1914వ సంవత్సరం చరిత్రలో గమనార్హమైన కాలం. జీవిత సంకల్పమేమిటి?—మీరు దానినెలా తెలిసికోగలరు? అనే బ్రోషూర్‌ ఈ విషయాన్ని గురించి చర్చిస్తుంది. మీకు ఈ బ్రోషూర్‌ కావాలంటే అదనపు సమాచారం కోసం దీనితోపాటు ఉన్న కూపన్‌ను పూరించి, దానిలో ఇవ్వబడిన చిరునామాకు లేదా ఈ పత్రికలో 5వ పేజీలో ఇవ్వబడిన చిరునామాల్లో మీకనుకూలమైన దానికి పంపండి.

◻ జీవిత సంకల్పమేమిటి? మీరు దానినెలా తెలిసికోగలరు? అనే బ్రోషూర్‌ను నాకు పంపించండి.

◻ దయచేసి మా ఇంటికి వచ్చి గృహ బైబిలు పఠనాన్ని ఉచితంగా నిర్వహించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి