1914—చరిత్రలో ఒక మలుపు
చరిత్రలో 1914 ఒక మలుపు అని చరిత్రకారులు చెప్పుచున్నారు. అయితే, అది అలా జరుగునని బైబిలు ఎంతోకాలము ముందుగానే ప్రవచించినది. 1914ను గూర్చి బైబిలు ఏమి చెప్పుచున్నది? అప్పుడు సంభవించిన దానినిబట్టి మీరు ఎలా ప్రభావితులయ్యారు?
పరిశోధనాత్మక సమాధానములు ట్రూపిస్ అండ్ సెక్యూరిటీ—హౌకెన్‌యు ఫైండిట్? అను పుస్తకమునందు ఇవ్వబడినవి. 70 పేజీనందలి ముఖ్య శీర్షిక “ది మార్క్‌డ్ ఇయర్—1914 C.E.” చూడుము. 1986లో పునర్ముద్రింపబడిన ఈ పుస్తకము 70 భాషలలో 4 కోట్ల 20 లక్షల ప్రతుల అద్భుత పంపకమునకు నోచుకున్నది.
[Picture Credit Line on page 32]
U.S. National Archives photo