ప్రకటన విషయసూచిక పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1
యేసు ద్వారా దేవుడు వెల్లడిచేసిన విషయాలు ( 1-3 )
ఏడు సంఘాలకు శుభాకాంక్షలు ( 4-8 )
పవిత్రశక్తి వల్ల ప్రభువు రోజున జరిగేవాటిని యోహాను చూశాడు ( 9-11 )
మహిమపర్చబడిన యేసు దర్శనం ( 12-20 )
2
3
4
5
ఏడు ముద్రలున్న గ్రంథపు చుట్ట ( 1-5 )
గొర్రెపిల్ల గ్రంథపు చుట్టను తీసుకోవడం ( 6-8 )
ముద్రలు విప్పడానికి గొర్రెపిల్ల అర్హుడు ( 9-14 )
6
7
నలుగురు దేవదూతలు నాశనకరమైన గాలుల్ని పట్టుకొని ఉన్నారు ( 1-3 )
1,44,000 మంది ముద్రించబడ్డారు ( 4-8 )
తెల్లని వస్త్రాల్లో ఒక గొప్పసమూహం ( 9-17 )
8
ఏడో ముద్ర విప్పబడింది ( 1-6 )
మొదటి నాలుగు బూరలు ఊదడం ( 7-12 )
మూడు పెద్దపెద్ద కష్టాలు వస్తాయని ప్రకటించడం ( 13 )
9
10
11
12
స్త్రీ, మగబిడ్డ, మహాసర్పం ( 1-6 )
మిఖాయేలు మహాసర్పంతో యుద్ధం చేయడం ( 7-12 )
మహాసర్పం స్త్రీని హింసించడం ( 13-17 )
13
ఏడు తలల క్రూరమృగం సముద్రంలో నుండి పైకి రావడం ( 1-10 )
రెండు కొమ్ముల క్రూరమృగం భూమిలో నుండి పైకి రావడం ( 11-13 )
ఏడు తలల మృగపు ప్రతిమ ( 14, 15 )
క్రూరమృగం గుర్తు, సంఖ్య ( 16-18 )
14
గొర్రెపిల్ల, 1,44,000 మంది ( 1-5 )
ముగ్గురు దేవదూతల సందేశాలు ( 6-12 )
ప్రభువు శిష్యులుగా చనిపోయేవాళ్లు సంతోషంగా ఉంటారు ( 13 )
భూమ్మీది రెండు కోతలు ( 14-20 )
15
16
17
18
“మహాబబులోను” కూలిపోవడం ( 1-8 )
బబులోను కూలిపోయిందని దుఃఖించడం ( 9-19 )
బబులోను కూలిపోయిందని పరలోకంలో గొప్ప సంతోషం ( 20 )
బబులోను ఒక రాయిలా సముద్రంలోకి పడవేయబడుతుంది ( 21-24 )
19
యెహోవా తీర్పుల్ని బట్టి ఆయన్ని స్తుతించండి ( 1-10 )
తెల్లని గుర్రం మీదున్న వ్యక్తి ( 11-16 )
దేవుని గొప్ప విందు ( 17, 18 )
క్రూరమృగం ఓడించబడింది ( 19-21 )
20
సాతానును 1,000 ఏళ్లపాటు బంధించడం ( 1-3 )
క్రీస్తుతో పాటు వెయ్యేళ్లు పరిపాలించేవాళ్లు ( 4-6 )
సాతాను విడుదల చేయబడి, తర్వాత నాశనం చేయబడడం ( 7-10 )
మృతులకు తెల్లని సింహాసనం ముందు తీర్పు జరగడం ( 11-15 )
21
22