హగ్గయి విషయసూచిక 1 మందిరాన్ని తిరిగి కట్టనందుకు గద్దింపు (1-11) “అందమైన ఇళ్లలో నివసించడానికి ఇది సమయమా?” (4) “మీ మార్గాల్ని జాగ్రత్తగా పరిశీలించుకోండి” (5) ఎక్కువగా విత్తినా, కొంచెమే కోస్తారు (6) ప్రజలు యెహోవా స్వరం విన్నారు (12-15) 2 రెండో మందిరం మహిమతో నింపబడడం (1-9) అన్నిదేశాల్ని కంపింపజేయడం (7) దేశాల విలువైన వస్తువులు మందిరంలోకి వస్తాయి (7) ఆలయాన్ని తిరిగి కట్టడం దీవెనలు తెస్తుంది (10-19) పవిత్రమైన వాటిని తాకితే పవిత్రమైపోవు (10-14) జెరుబ్బాబెలుకు సందేశం (20-23) ‘నేను నిన్ను ముద్ర-ఉంగరంలా చేస్తాను’ (23)