హబక్కూకు విషయసూచిక 1 సహాయం కోసం ప్రవక్త మొర (1-4) ‘యెహోవా, ఎంతకాలం?’ (2) “అణచివేతను నువ్వెందుకు చూస్తూ ఊరుకుంటున్నావు?” (3) దేవుడు కల్దీయుల్ని ఉపయోగించుకుని శిక్షించడం (5-11) ప్రవక్త యెహోవాను వేడుకోవడం (12-17) “నా దేవా, నువ్వు ఎప్పటికీ చనిపోవు” (12) ‘నువ్వు చెడును చూడలేనంత స్వచ్ఛమైనవాడివి’ (13) 2 ‘ఆయన ఏం చెప్తాడో చూడడానికి నేను కనిపెట్టుకొని ఉంటాను’ (1) ప్రవక్తకు యెహోవా ఇచ్చిన జవాబు (2-20) ‘దర్శన నెరవేర్పు కోసం కనిపెట్టుకొని ఉండు’ (3) నీతిమంతుడు నమ్మకత్వం వల్ల జీవిస్తాడు (4) కల్దీయుల మీదికి ఐదు శ్రమలు (6-20) భూమి యెహోవా జ్ఞానంతో నిండిపోతుంది (14) 3 చర్య తీసుకోమని ప్రవక్త యెహోవాకు ప్రార్థించడం (1-19) దేవుడు తన అభిషిక్త ప్రజల్ని రక్షిస్తాడు (13) కష్టాల్లో ఉన్నా యెహోవాను బట్టి ఆనందించడం (17, 18)