1
ఆకాశాన్ని, భూమిని సృష్టించడం (1, 2)
ఆరు రోజుల్లో భూమిని సిద్ధం చేయడం (3-31)
1వ రోజు: వెలుగు; పగలు, రాత్రి (3-5)
2వ రోజు: విశాలం (6-8)
3వ రోజు: ఆరిన నేల, మొక్కలు (9-13)
4వ రోజు: ఆకాశ జ్యోతులు (14-19)
5వ రోజు: చేపలు, పక్షులు (20-23)
6వ రోజు: భూజంతువులు, మనుషులు (24-31)
2
ఏడో రోజున దేవుడు విశ్రాంతి తీసుకోవడం (1-3)
యెహోవా దేవుడు భూమ్యాకాశాల సృష్టికర్త (4)
ఏదెను తోటలో పురుషుడు, స్త్రీ (5-25)
మట్టితో మనిషిని చేయడం (7)
తెలివినిచ్చే చెట్టును నిషేధించడం (15-17)
స్త్రీని సృష్టించడం (18-25)
3
4
5
6
దేవుని కుమారులు భూమ్మీది స్త్రీలను పెళ్లిచేసుకోవడం (1-3)
నెఫీలీయులు పుట్టారు (4)
మనుషుల చెడుతనం చూసి యెహోవా నొచ్చుకున్నాడు (5-8)
ఓడను తయారుచేయమని నోవహుకు ఆజ్ఞాపించడం (9-16)
జలప్రళయం రాబోతుందని దేవుడు ప్రకటించడం (17-22)
7
8
జలప్రళయపు నీళ్లు తగ్గడం (1-14)
ఓడలో నుండి బయటికి రావడం (15-19)
భూమి విషయంలో దేవుని వాగ్దానం (20-22)
9
మానవాళికి నిర్దేశాలు (1-7)
ఇంద్రధనుస్సు ఒప్పందం (8-17)
నోవహు వంశస్థుల గురించిన ప్రవచనాలు (18-29)
10
జనాల జాబితా (1-32)
యాపెతు వంశస్థులు (2-5)
హాము వంశస్థులు (6-20)
షేము వంశస్థులు (21-31)
11
12
13
అబ్రాము కనానుకు తిరిగెళ్లడం (1-4)
అబ్రాము, లోతు వేరైపోయారు (5-13)
దేవుడు తన వాగ్దానాన్ని అబ్రాముకు మళ్లీ చెప్పడం (14-18)
14
15
16
17
అబ్రాహాము అనేక జనాలకు తండ్రి అవుతాడు (1-8)
సున్నతి ఒప్పందం (9-14)
శారయి పేరు శారాగా మారడం (15-17)
ఇస్సాకు పుడతాడని వాగ్దానం (18-27)
18
ముగ్గురు దేవదూతలు అబ్రాహామును సందర్శించడం (1-8)
శారాకు కుమారుడు పుడతాడని వాగ్దానం; ఆమె నవ్వడం (9-15)
సొదొమ గురించి అబ్రాహాము వేడుకోవడం (16-33)
19
దేవదూతలు లోతును సందర్శించడం (1-11)
లోతును, అతని కుటుంబాన్ని త్వరపెట్టడం (12-22)
సొదొమ, గొమొర్రాల నాశనం (23-29)
లోతు, అతని కూతుళ్లు (30-38)
20
21
ఇస్సాకు పుట్టడం (1-7)
ఇష్మాయేలు ఇస్సాకును ఎగతాళి చేయడం (8, 9)
హాగరును, ఇష్మాయేలును పంపించేయడం (10-21)
అబీమెలెకుతో అబ్రాహాము ఒప్పందం (22-34)
22
23
24
25
అబ్రాహాము మళ్లీ పెళ్లి చేసుకోవడం (1-6)
అబ్రాహాము మరణం (7-11)
ఇష్మాయేలు కుమారులు (12-18)
యాకోబు, ఏశావు పుట్టడం (19-26)
ఏశావు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేయడం (27-34)
26
గెరారులో ఇస్సాకు, రిబ్కా (1-11)
బావుల గురించి గొడవ (12-25)
అబీమెలెకుతో ఇస్సాకు ఒప్పందం (26-33)
హిత్తీయులైన ఏశావు ఇద్దరు భార్యలు (34, 35)
27
ఇస్సాకు దీవెనను యాకోబు పొందడం (1-29)
దీవెన కోసం ఏశావు ప్రయత్నిస్తాడు కానీ పశ్చాత్తాపపడడు (30-40)
యాకోబు మీద ఏశావు శత్రుభావం (41-46)
28
29
యాకోబు రాహేలును కలవడం (1-14)
యాకోబు రాహేలు ప్రేమలో పడడం (15-20)
యాకోబు లేయాను, రాహేలును పెళ్లిచేసుకోవడం (21-29)
యాకోబుకు లేయా ద్వారా పుట్టిన నలుగురు కుమారులు: రూబేను, షిమ్యోను, లేవి, యూదా (30-35)
30
బిల్హాకు దాను, నఫ్తాలి పుట్టారు (1-8)
జిల్పాకు గాదు, ఆషేరు పుట్టారు (9-13)
లేయాకు ఇశ్శాఖారు, జెబూలూను పుట్టారు (14-21)
రాహేలుకు యోసేపు పుట్టాడు (22-24)
యాకోబు మందలు వర్ధిల్లడం (25-43)
31
యాకోబు రహస్యంగా కనానుకు బయల్దేరడం (1-18)
లాబాను యాకోబును కలవడం (19-35)
యాకోబు లాబానుతో ఒప్పందం చేసుకోవడం (36-55)
32
యాకోబుకు దేవదూతలు ఎదురవ్వడం (1, 2)
యాకోబు ఏశావును కలవడానికి సిద్ధపడడం (3-23)
యాకోబు దేవదూతతో కుస్తీ పడడం (24-32)
33
34
35
యాకోబు అన్యదేవతల విగ్రహాల్ని తీసిపారేయించడం (1-4)
యాకోబు బేతేలుకు తిరిగిరావడం (5-15)
బెన్యామీను పుట్టడం; రాహేలు చనిపోవడం (16-20)
ఇశ్రాయేలు 12 మంది కుమారులు (21-26)
ఇస్సాకు మరణం (27-29)
36
37
38
39
40
41
ఫరో కలలకు యోసేపు అర్థం చెప్పడం (1-36)
ఫరో యోసేపును హెచ్చించడం (37-46ఎ)
యోసేపు ఆహార నిర్వహణ (46బి-57)
42
యోసేపు సహోదరులు ఐగుప్తుకు వెళ్లడం (1-4)
యోసేపు తన సహోదరుల్ని కలవడం, పరీక్షించడం (5-25)
యోసేపు సహోదరులు యాకోబు దగ్గరికి తిరిగిరావడం (26-38)
43
యోసేపు సహోదరులు రెండోసారి ఐగుప్తుకు వెళ్లడం; బెన్యామీనుతో (1-14)
యోసేపు మళ్లీ తన సహోదరుల్ని కలవడం (15-23)
యోసేపు తన సహోదరులతో విందు ఆరగించడం (24-34)
44
45
46
యాకోబు, అతని ఇంటివాళ్లు ఐగుప్తుకు తరలివెళ్లడం (1-7)
ఐగుప్తుకు తరలివెళ్లిన వాళ్ల పేర్లు (8-27)
గోషెనులో యోసేపు యాకోబును కలవడం (28-34)
47
యాకోబు ఫరోను కలవడం (1-12)
యోసేపు తెలివైన నిర్వహణ (13-26)
ఇశ్రాయేలు గోషెనులో స్థిరపడడం (27-31)
48
49
50
యోసేపు యాకోబును కనానులో పాతిపెట్టడం (1-14)
క్షమించానని యోసేపు భరోసా ఇవ్వడం (15-21)
యోసేపు చివరి రోజులు, మరణం (22-26)