కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt పేజీలు 1900-1901
  • B5 గుడారం, ప్రధానయాజకుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • B5 గుడారం, ప్రధానయాజకుడు
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘స్థిరంగా నిలబడి, యెహోవా మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో చూడండి’
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
B5 గుడారం, ప్రధానయాజకుడు

B5

గుడారం, ప్రధానయాజకుడు

ముద్రిత ప్రతి

గుడారంలో ఇవి ఉండేవి

  1. 1 మందసం (నిర్గ 25:10-22; 26:33)

  2. 2 తెర (నిర్గ 26:31-33)

  3. 3 తెర స్తంభం (నిర్గ 26:31, 32)

  4. 4 పవిత్ర స్థలం (నిర్గ 26:33)

  5. 5 అతి పవిత్ర స్థలం (నిర్గ 26:33)

  6. 6 తెర (నిర్గ 26:36)

  7. 7 తెర స్తంభం (నిర్గ 26:37)

  8. 8 రాగి దిమ్మలు (నిర్గ 26:37)

  9. 9 ధూపవేదిక (నిర్గ 30:1-6)

  10. 10 సముఖపు రొట్టెల బల్ల (నిర్గ 25:23-30; 26:35)

  11. 11 దీపస్తంభం (నిర్గ 25:31-40; 26:35)

  12. 12 నార తెర (నిర్గ 26:1-6)

  13. 13 మేక వెంట్రుకల తెర (నిర్గ 26:7-13)

  14. 14 పొట్టేలు తోళ్ల కప్పు (నిర్గ 26:14)

  15. 15 సముద్రవత్సల తోళ్ల కప్పు (నిర్గ 26:14)

  16. 16 చట్రం (నిర్గ 26:15-18, 29)

  17. 17 చట్రం కింద వెండి దిమ్మ (నిర్గ 26:19-21)

  18. 18 అడ్డకర్ర (నిర్గ 26:26-29)

  19. 19 వెండి దిమ్మ (నిర్గ 26:32)

  20. 20 రాగి గంగాళం (నిర్గ 30:18-21)

  21. 21 దహనబలుల బలిపీఠం (నిర్గ 27:1-8)

  22. 22 ప్రాంగణం (నిర్గ 27:17, 18)

  23. 23 ప్రవేశ ద్వారం (నిర్గ 27:16)

  24. 24 నారతో చేసిన వేలాడే తెరలు (నిర్గ 27:9-15)

ప్రధానయాజకుడు

నిర్గమకాండం 28 వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రధానయాజకుడి వస్త్రాల గురించి వివరంగా ఉంది

  • తలపాగా (నిర్గ 28:39)

  • సమర్పణకు గుర్తైన పవిత్ర రేకు (నిర్గ 28:36; 29:6)

  • సులిమాని రాయి (నిర్గ 28:9)

  • గొలుసు (నిర్గ 28:14)

  • 12 రత్నాలు గల న్యాయనిర్ణయ వక్షపతకం (నిర్గ 28:15-21)

  • ఏఫోదు, అల్లిన దట్టీ (నిర్గ 28:6, 8)

  • చేతుల్లేని నీలంరంగు నిలువుటంగీ (నిర్గ 28:31)

  • గంటల, దానిమ్మ పండ్ల అంచు (నిర్గ 28:33-35)

  • సన్నని నారతో బుట్టాపనిగా చేసిన చొక్కా (నిర్గ 28:39)

  • కాలరేఖ మీద చూపించినవి

  • గుడారం పూర్తయింది సా.శ.పూ. 1512

  • ఆలయం ప్రతిష్ఠించబడింది సా.శ.పూ. 1026

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి