కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 సమూయేలు 27
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 సమూయేలు విషయసూచిక

      • ఫిలిష్తీయులు దావీదుకు సిక్లగును ఇవ్వడం (1-12)

1 సమూయేలు 27:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 19:18; 22:1, 5
  • +1స 23:23

1 సమూయేలు 27:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 25:13; 30:9
  • +1స 21:10, 14; 27:12

1 సమూయేలు 27:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 25:39, 42

1 సమూయేలు 27:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 23:14; 26:25

1 సమూయేలు 27:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 19:1, 5; 1స 30:1; 2స 1:1; 1ది 12:1, 20

1 సమూయేలు 27:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1స 29:3

1 సమూయేలు 27:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 13:1, 2
  • +ఆది 36:12; నిర్గ 17:8, 14; సం 13:29; 2స 1:1
  • +ఆది 25:17, 18; నిర్గ 15:22; 1స 15:7

1 సమూయేలు 27:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 25:19; 1స 15:3

1 సమూయేలు 27:10

అధస్సూచీలు

  • *

    లేదా “నెగెబులో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:1, 2
  • +1ది 2:9
  • +సం 24:21; 1స 15:6

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

1 సమూ. 27:11స 19:18; 22:1, 5
1 సమూ. 27:11స 23:23
1 సమూ. 27:21స 25:13; 30:9
1 సమూ. 27:21స 21:10, 14; 27:12
1 సమూ. 27:31స 25:39, 42
1 సమూ. 27:41స 23:14; 26:25
1 సమూ. 27:6యెహో 19:1, 5; 1స 30:1; 2స 1:1; 1ది 12:1, 20
1 సమూ. 27:71స 29:3
1 సమూ. 27:8యెహో 13:1, 2
1 సమూ. 27:8ఆది 36:12; నిర్గ 17:8, 14; సం 13:29; 2స 1:1
1 సమూ. 27:8ఆది 25:17, 18; నిర్గ 15:22; 1స 15:7
1 సమూ. 27:9ద్వితీ 25:19; 1స 15:3
1 సమూ. 27:10యెహో 15:1, 2
1 సమూ. 27:101ది 2:9
1 సమూ. 27:10సం 24:21; 1స 15:6
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
1 సమూయేలు 27:1-12

సమూయేలు మొదటి గ్రంథం

27 అయితే, దావీదు తన హృదయంలో ఇలా అనుకున్నాడు: “ఏదోకరోజు నేను సౌలు చేతిలో చనిపోతాను. కాబట్టి నేను ఫిలిష్తీయుల దేశానికి పారిపోవడం మంచిది;+ అప్పుడు సౌలు ఇశ్రాయేలు ప్రాంతాలన్నిట్లో నా కోసం వెదకడం మానేస్తాడు,+ నేను అతని చేతిలో నుండి తప్పించుకుంటాను.” 2 దాంతో దావీదు తనతో ఉన్న 600 మందితో+ బయల్దేరి, గాతు రాజూ మాయోకు కుమారుడూ అయిన ఆకీషు+ దగ్గరికి వెళ్లాడు. 3 దావీదు, అతని మనుషులు వాళ్లవాళ్ల కుటుంబాలతో గాతులో ఆకీషు దగ్గర నివసించారు. దావీదుతో అతని ఇద్దరు భార్యలు ఉన్నారు; వాళ్లు, యెజ్రెయేలుకు చెందిన అహీనోయము, చనిపోయిన నాబాలుకు భార్యా కర్మెలువాసీ అయిన అబీగయీలు.+ 4 దావీదు గాతుకు పారిపోయాడన్న వార్త సౌలుకు అందినప్పుడు, అతను దావీదు కోసం వెదకడం మానేశాడు.+

5 తర్వాత దావీదు ఆకీషుతో, “నీ దయ నా మీద ఉంటే, ఏదైనా ఒక చిన్న నగరంలో నేను నివసించేలా నాకు ఒక స్థలమివ్వు. నీ సేవకుడు నీతోపాటు రాజనగరంలో నివసించడం దేనికి?” అన్నాడు. 6 కాబట్టి ఆకీషు ఆ రోజు అతనికి సిక్లగు+ నగరాన్ని ఇచ్చాడు. అందుకే సిక్లగు నేటివరకు యూదా రాజులకు చెందుతుంది.

7 దావీదు ఫిలిష్తీయుల దేశంలో నివసించిన మొత్తం కాలం ఒక సంవత్సరం, నాలుగు నెలలు.+ 8 ఆ సమయంలో దావీదు తన మనుషులతో కలిసి గెషూరీయుల్ని,+ గెజెరీయుల్ని, అమాలేకీయుల్ని+ దోచుకోవడానికి వెళ్లేవాడు. ఎందుకంటే వాళ్లు తెలెము మొదలుకొని షూరు+ వరకు, కింది వైపు ఐగుప్తు దేశం వరకు ఉన్న ప్రాంతంలో నివసించేవాళ్లు. 9 దావీదు ఆ దేశం మీద దాడిచేసినప్పుడు స్త్రీని గానీ పురుషుణ్ణి గానీ ప్రాణాలతో విడిచిపెట్టేవాడు కాదు.+ కానీ మందల్ని, పశువుల్ని, గాడిదల్ని, ఒంటెల్ని, బట్టల్ని దోచుకొని ఆకీషు దగ్గరికి తిరిగొచ్చేవాడు. 10 ఆకీషు, “ఈ రోజు నువ్వు ఎక్కడ దోచుకున్నావు?” అని అడిగేవాడు. దానికి దావీదు, “యూదా దక్షిణాన”*+ అని గానీ, “యెరహ్మెయేలీయుల+ ప్రాంతానికి దక్షిణాన” అని గానీ, “కేనీయుల+ ప్రాంతానికి దక్షిణాన” అని గానీ జవాబిచ్చేవాడు. 11 గాతుకు తీసుకురావాల్సి వస్తుందని దావీదు స్త్రీని గానీ పురుషుణ్ణి గానీ ప్రాణాలతో విడిచిపెట్టేవాడు కాదు. “ ‘దావీదు ఇలా చేశాడు’ అని వాళ్లు మన గురించి వీళ్లకు చెప్పకూడదు” అని దావీదు అనేవాడు. (ఫిలిష్తీయుల దేశంలో ఉన్నంతకాలం అతను అలా చేస్తూ వచ్చాడు.) 12 కాబట్టి ఆకీషు, ‘అతను ఖచ్చితంగా తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య అసహ్యకరమైన వ్యక్తి అయ్యాడు. అందుకే అతను ఎప్పటికీ నా సేవకునిగా ఉంటాడు’ అని అనుకొని దావీదును నమ్మాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి