కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహోషువ 21
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహోషువ విషయసూచిక

      • లేవీయులకు ఇచ్చిన నగరాలు (1-42)

        • అహరోను వంశస్థులకు ఇచ్చినవి (9-19)

        • మిగతా కహాతీయులకు ఇచ్చినవి (20-26)

        • గెర్షోనీయులకు ఇచ్చినవి (27-33)

        • మెరారీయులకు ఇచ్చినవి (34-40)

      • యెహోవా వాగ్దానాలు నెరవేరాయి (43-45)

యెహోషువ 21:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 34:17

యెహోషువ 21:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 18:1
  • +లేవీ 25:33, 34; సం 35:2-4; యెహో 14:4

యెహోషువ 21:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 35:8
  • +ఆది 49:5, 7

యెహోషువ 21:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 3:27-31
  • +1ది 6:54, 55
  • +యెహో 19:1

యెహోషువ 21:5

అధస్సూచీలు

  • *

    లేదా “చీటి ద్వారా ఇవ్వబడ్డాయి.”

యెహోషువ 21:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 3:21, 22
  • +సం 32:33

యెహోషువ 21:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 6:19

యెహోషువ 21:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 35:2, 5

యెహోషువ 21:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 6:64, 65

యెహోషువ 21:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 23:2; 35:27; యెహో 15:13, 14; 20:7
  • +2స 2:1; 15:10

యెహోషువ 21:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:20, 54
  • +యెహో 15:20, 42

యెహోషువ 21:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:20, 48

యెహోషువ 21:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:20, 51
  • +1ది 6:57, 58

యెహోషువ 21:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:20, 55

యెహోషువ 21:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 9:3; 18:21, 25
  • +1ది 6:57, 60

యెహోషువ 21:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 1:1

యెహోషువ 21:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 25:33, 34; సం 35:4

యెహోషువ 21:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 35:11, 15
  • +1రా 12:1
  • +యెహో 16:10

యెహోషువ 21:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 16:1, 3; 18:11, 13

యెహోషువ 21:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 10:12; న్యా 1:35; 2ది 28:18

యెహోషువ 21:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 19:12, 16

యెహోషువ 21:30

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 6:74, 75

యెహోషువ 21:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 1:31

యెహోషువ 21:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 35:14, 15

యెహోషువ 21:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 21:7

యెహోషువ 21:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 1:30

యెహోషువ 21:36

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:41-43; యెహో 20:8
  • +1ది 6:78, 79

యెహోషువ 21:38

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1ది 6:80, 81
  • +యెహో 20:8, 9; 1రా 22:3
  • +ఆది 32:2; 2స 2:8

యెహోషువ 21:39

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 21:26; 32:37
  • +సం 32:1

యెహోషువ 21:41

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 35:5, 7

యెహోషువ 21:43

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 13:14, 15; 15:18; 26:3; 28:4
  • +నిర్గ 23:30

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2021, పేజీలు 7-8

యెహోషువ 21:44

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 33:14; ద్వితీ 12:10; యెహో 1:13; 11:23; 22:4
  • +ద్వితీ 28:7
  • +ద్వితీ 7:24; 31:3

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2021, పేజీలు 7-8

యెహోషువ 21:45

అధస్సూచీలు

  • *

    లేదా “ఒక్క మాట.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 8:56; హెబ్రీ 6:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 9/2021, పేజీలు 7-8

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహో. 21:1సం 34:17
యెహో. 21:2యెహో 18:1
యెహో. 21:2లేవీ 25:33, 34; సం 35:2-4; యెహో 14:4
యెహో. 21:3సం 35:8
యెహో. 21:3ఆది 49:5, 7
యెహో. 21:4సం 3:27-31
యెహో. 21:41ది 6:54, 55
యెహో. 21:4యెహో 19:1
యెహో. 21:6సం 3:21, 22
యెహో. 21:6సం 32:33
యెహో. 21:7నిర్గ 6:19
యెహో. 21:8సం 35:2, 5
యెహో. 21:91ది 6:64, 65
యెహో. 21:11ఆది 23:2; 35:27; యెహో 15:13, 14; 20:7
యెహో. 21:112స 2:1; 15:10
యెహో. 21:13యెహో 15:20, 54
యెహో. 21:13యెహో 15:20, 42
యెహో. 21:14యెహో 15:20, 48
యెహో. 21:15యెహో 15:20, 51
యెహో. 21:151ది 6:57, 58
యెహో. 21:16యెహో 15:20, 55
యెహో. 21:17యెహో 9:3; 18:21, 25
యెహో. 21:171ది 6:57, 60
యెహో. 21:18యిర్మీ 1:1
యెహో. 21:19లేవీ 25:33, 34; సం 35:4
యెహో. 21:21సం 35:11, 15
యెహో. 21:211రా 12:1
యెహో. 21:21యెహో 16:10
యెహో. 21:22యెహో 16:1, 3; 18:11, 13
యెహో. 21:24యెహో 10:12; న్యా 1:35; 2ది 28:18
యెహో. 21:28యెహో 19:12, 16
యెహో. 21:301ది 6:74, 75
యెహో. 21:31న్యా 1:31
యెహో. 21:32సం 35:14, 15
యెహో. 21:34యెహో 21:7
యెహో. 21:35న్యా 1:30
యెహో. 21:36ద్వితీ 4:41-43; యెహో 20:8
యెహో. 21:361ది 6:78, 79
యెహో. 21:381ది 6:80, 81
యెహో. 21:38యెహో 20:8, 9; 1రా 22:3
యెహో. 21:38ఆది 32:2; 2స 2:8
యెహో. 21:39సం 21:26; 32:37
యెహో. 21:39సం 32:1
యెహో. 21:41సం 35:5, 7
యెహో. 21:43ఆది 13:14, 15; 15:18; 26:3; 28:4
యెహో. 21:43నిర్గ 23:30
యెహో. 21:44నిర్గ 33:14; ద్వితీ 12:10; యెహో 1:13; 11:23; 22:4
యెహో. 21:44ద్వితీ 28:7
యెహో. 21:44ద్వితీ 7:24; 31:3
యెహో. 21:451రా 8:56; హెబ్రీ 6:18
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • 45
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహోషువ 21:1-45

యెహోషువ

21 లేవీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలు యాజకుడైన ఎలియాజరు+ దగ్గరికి, నూను కుమారుడైన యెహోషువ దగ్గరికి, ఇశ్రాయేలు గోత్రాల పూర్వీకుల కుటుంబాల పెద్దల దగ్గరికి వచ్చారు. 2 ఆ పెద్దలు కనాను దేశంలోని షిలోహులో+ వాళ్లతో ఇలా అన్నారు: “మేము నివసించడానికి నగరాలు, మా పశువుల కోసం వాటి పచ్చికబయళ్లు మాకు ఇవ్వాలని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించాడు.”+ 3 కాబట్టి యెహోవా ఆదేశించినట్టుగా ఇశ్రాయేలీయులు తమ స్వాస్థ్యంలో నుండి లేవీయులకు నగరాలు,+ వాటి పచ్చికబయళ్లు ఇచ్చారు.+

4 మొదటి చీటి కహాతీయుల కుటుంబాల+ పేరు మీద వచ్చింది. యాజకుడైన అహరోను వంశస్థులైన లేవీయులకు యూదా గోత్రంలో+ నుండి, షిమ్యోను గోత్రంలో+ నుండి, బెన్యామీను గోత్రంలో నుండి 13 నగరాలు చీటి ద్వారా ఇవ్వబడ్డాయి.

5 మిగతా కహాతీయులకు ఎఫ్రాయిము గోత్రంలోని, దాను గోత్రంలోని, మనష్షే అర్ధగోత్రంలోని కుటుంబాల్లో నుండి పది నగరాలు కేటాయించబడ్డాయి.*

6 గెర్షోనీయులకు+ ఇశ్శాఖారు గోత్రంలోని, ఆషేరు గోత్రంలోని, నఫ్తాలి గోత్రంలోని కుటుంబాల నుండి, బాషానులో ఉన్న మనష్షే అర్ధగోత్రంలోని కుటుంబాల నుండి 13 నగరాలు కేటాయించబడ్డాయి.+

7 మెరారీయులకు+ వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం, రూబేను గోత్రంలో నుండి, గాదు గోత్రంలో నుండి, జెబూలూను గోత్రంలో నుండి 12 నగరాలు కేటాయించబడ్డాయి.

8 అలా ఇశ్రాయేలీయులు యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్టే ఈ నగరాలు, వాటి పచ్చికబయళ్లు చీట్లు వేసి లేవీయులకు ఇచ్చారు.+

9 యూదా గోత్రంలో నుండి, షిమ్యోను గోత్రంలో నుండి వాళ్లు ఇచ్చిన నగరాల పేర్లు ఇవే,+ 10 లేవీయుల కుటుంబాల్లో కహాతీయులైన అహరోను కుమారులకు అవి ఇవ్వబడ్డాయి. ఎందుకంటే మొదటి చీటి వాళ్ల పేరు మీద వచ్చింది. 11 ఇశ్రాయేలీయులు వాళ్లకు యూదా పర్వత ప్రాంతంలోని కిర్యతర్బా+ (అర్బా అనాకీము ప్రజల తండ్రి), అంటే హెబ్రోను,+ దాని చుట్టుపక్కల పచ్చికబయళ్లు ఇచ్చారు. 12 అయితే ఆ నగర పొలాల్ని, దాని పల్లెల్ని వాళ్లు యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఆస్తిగా ఇచ్చారు.

13 వాళ్లు యాజకుడైన అహరోను కుమారులకు, నరహత్య చేసినవాళ్ల ఆశ్రయపురమైన హెబ్రోను,+ దాని పచ్చికబయళ్లు; లిబ్నా,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు, 14 యత్తీరు,+ దాని పచ్చికబయళ్లు; ఎష్టెమోయ, దాని పచ్చికబయళ్లు; 15 హోలోను,+ దాని పచ్చికబయళ్లు; దెబీరు,+ దాని పచ్చికబయళ్లు; 16 అయీను, దాని పచ్చికబయళ్లు; యుట్ట,+ దాని పచ్చికబయళ్లు; బేత్షెమెషు, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు. ఈ రెండు గోత్రాల్లో నుండి మొత్తం తొమ్మిది నగరాలు.

17 బెన్యామీను గోత్రంలో నుండి గిబియోను,+ దాని పచ్చికబయళ్లు; గెబా, దాని పచ్చికబయళ్లు;+ 18 అనాతోతు,+ దాని పచ్చికబయళ్లు; అల్మోను, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; మొత్తం నాలుగు నగరాలు.

19 అహరోను వంశస్థులైన యాజకులకు మొత్తం 13 నగరాలు, వాటి పచ్చికబయళ్లు ఇవ్వబడ్డాయి.+

20 లేవీయుల్లో మిగిలిన కహాతీయుల కుటుంబాలకు చీట్లు వేసి ఎఫ్రాయిము గోత్రంలో నుండి నగరాలు ఇచ్చారు. 21 ఇశ్రాయేలీయులు వాళ్లకు ఎఫ్రాయిము పర్వత ప్రాంతంలోని నరహత్య చేసినవాళ్ల ఆశ్రయపురమైన+ షెకెము,+ దాని పచ్చికబయళ్లు; గెజెరు,+ దాని పచ్చికబయళ్లు; 22 కిబ్సాయిము, దాని పచ్చికబయళ్లు; బేత్‌-హోరోను,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; మొత్తం నాలుగు నగరాలు.

23 దాను గోత్రంలో నుండి ఎత్తెకే, దాని పచ్చికబయళ్లు; గిబ్బెతోను, దాని పచ్చికబయళ్లు; 24 అయ్యాలోను,+ దాని పచ్చికబయళ్లు; గత్రిమ్మోను, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; మొత్తం నాలుగు నగరాలు.

25 మనష్షే అర్ధగోత్రంలో నుండి తానాకు, దాని పచ్చికబయళ్లు; గత్రిమ్మోను, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; మొత్తం రెండు నగరాలు.

26 కహాతీయుల మిగతా కుటుంబాలు మొత్తం పది నగరాలు, వాటి పచ్చికబయళ్లు పొందాయి.

27 లేవీయుల కుటుంబాల్లోని గెర్షోనీయులు మనష్షే అర్ధగోత్రంలో నుండి నరహత్య చేసినవాళ్ల ఆశ్రయపురాన్ని అంటే బాషానులోని గోలాను, దాని పచ్చికబయళ్లు; బెయెష్టెరా, దాని పచ్చికబయళ్లు పొందారు; మొత్తం రెండు నగరాలు.

28 ఇశ్శాఖారు గోత్రంలో నుండి కిష్యోను, దాని పచ్చికబయళ్లు; దాబెరతు,+ దాని పచ్చికబయళ్లు; 29 యర్మూతు, దాని పచ్చికబయళ్లు; ఏన్గన్నీము, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; మొత్తం నాలుగు నగరాలు.

30 ఆషేరు గోత్రంలో నుండి+ మిషెయలు, దాని పచ్చికబయళ్లు; అబ్దోను, దాని పచ్చికబయళ్లు; 31 హెల్కతు, దాని పచ్చికబయళ్లు; రెహోబు,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; మొత్తం నాలుగు నగరాలు.

32 నఫ్తాలి గోత్రంలో నుండి నరహత్య చేసినవాళ్ల ఆశ్రయపురమైన+ గలిలయలోని కెదెషు, దాని పచ్చికబయళ్లు; హమ్మోత్దోరు, దాని పచ్చికబయళ్లు; కర్తాను, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; మొత్తం మూడు నగరాలు.

33 వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం గెర్షోనీయులకు మొత్తం 13 నగరాలు, వాటి పచ్చికబయళ్లు వచ్చాయి.

34 మిగిలిన లేవీయులకు అంటే మెరారీయుల కుటుంబాలకు+ జెబూలూను గోత్రంలో నుండి యొక్నెయాము, దాని పచ్చికబయళ్లు; కర్తామ, దాని పచ్చికబయళ్లు; 35 దిమ్నా, దాని పచ్చికబయళ్లు; నహలాలు,+ దాని పచ్చికబయళ్లు వచ్చాయి; మొత్తం నాలుగు నగరాలు.

36 రూబేను గోత్రంలో నుండి బేసెరు,+ దాని పచ్చికబయళ్లు; యాహజు, దాని పచ్చికబయళ్లు;+ 37 కెదేమోతు, దాని పచ్చికబయళ్లు; మేఫాతు, దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; మొత్తం నాలుగు నగరాలు.

38 గాదు గోత్రంలో నుండి+ నరహత్య చేసినవాళ్ల ఆశ్రయపురమైన గిలాదులోని రామోతు,+ దాని పచ్చికబయళ్లు; మహనయీము,+ దాని పచ్చికబయళ్లు; 39 హెష్బోను,+ దాని పచ్చికబయళ్లు; యాజెరు,+ దాని పచ్చికబయళ్లు ఇచ్చారు; మొత్తం నాలుగు నగరాలు.

40 లేవీయుల కుటుంబాల్లో మిగిలినవాళ్లకు అంటే మెరారీయులకు వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం మొత్తం 12 నగరాలు కేటాయించబడ్డాయి.

41 ఇశ్రాయేలీయుల భూభాగంలో లేవీయులకు మొత్తం 48 నగరాలు, వాటి పచ్చికబయళ్లు ఉన్నాయి.+ 42 వాటిలో ప్రతీ నగరం చుట్టూ పచ్చికబయళ్లు ఉన్నాయి.

43 ఆ విధంగా యెహోవా తాను ఇస్తానని వాళ్ల పూర్వీకులకు ప్రమాణం చేసిన దేశాన్నంతా ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.+ వాళ్లు దాన్ని స్వాధీనం చేసుకొని, దానిలో స్థిరపడ్డారు.+ 44 అంతేకాదు, యెహోవా వాళ్ల పూర్వీకులకు ప్రమాణం చేసినట్టు వాళ్లకు అన్నివైపులా విశ్రాంతిని ఇచ్చాడు.+ వాళ్ల శత్రువులందరిలో ఏ ఒక్కరూ వాళ్లకు ఎదురు నిలవలేకపోయారు.+ యెహోవా వాళ్ల శత్రువులందర్నీ వాళ్ల చేతికి అప్పగించాడు.+ 45 యెహోవా ఇశ్రాయేలీయులకు చేసిన మంచి వాగ్దానాలన్నిట్లో ఒక్కటి* కూడా తప్పిపోలేదు; అవన్నీ నిజమయ్యాయి.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి