కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహోషువ 11
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహోషువ విషయసూచిక

      • ఉత్తరాన ఉన్న నగరాలు స్వాధీనం చేసుకోబడడం (1-15)

      • యెహోషువ విజయాల వివరాలు (16-23)

యెహోషువ 11:2

అధస్సూచీలు

  • *

    లేదా “అరాబాలో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 17:11; న్యా 1:27

యెహోషువ 11:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 13:29
  • +ఆది 15:16
  • +ద్వితీ 4:48
  • +ద్వితీ 7:1; 20:17

యెహోషువ 11:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 17:16; సామె 21:31

యెహోషువ 11:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 21:44
  • +యెహో 19:28, 31
  • +యెహో 13:1, 6
  • +ద్వితీ 20:16

యెహోషువ 11:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:29
  • +ద్వితీ 20:16

యెహోషువ 11:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 9:5
  • +ద్వితీ 7:2, 16

యెహోషువ 11:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 7:2
  • +ద్వితీ 20:16

యెహోషువ 11:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 3:28; 7:1; 31:7
  • +ద్వితీ 4:2, 5

యెహోషువ 11:16

అధస్సూచీలు

  • *

    లేదా “షెఫేలాను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 13:17; ద్వితీ 1:7
  • +యెహో 10:40, 41
  • +యెహో 12:7, 8

యెహోషువ 11:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:48; యెహో 13:8, 11
  • +యెహో 13:1, 5

యెహోషువ 11:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 9:7, 15
  • +ద్వితీ 20:17

యెహోషువ 11:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 2:30
  • +ద్వితీ 7:2
  • +ద్వితీ 20:16

యెహోషువ 11:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 1:28; యెహో 15:13, 14
  • +లేవీ 27:29; యెహో 24:11

యెహోషువ 11:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 1:18
  • +1స 17:4
  • +2ది 26:1, 6
  • +నిర్గ 23:28-30

యెహోషువ 11:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:27
  • +సం 26:53, 54; యెహో 14:1
  • +యెహో 14:15; 21:44

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    12/1/2004, పేజీలు 11-12

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహో. 11:2యెహో 17:11; న్యా 1:27
యెహో. 11:3సం 13:29
యెహో. 11:3ఆది 15:16
యెహో. 11:3ద్వితీ 4:48
యెహో. 11:3ద్వితీ 7:1; 20:17
యెహో. 11:6ద్వితీ 17:16; సామె 21:31
యెహో. 11:8యెహో 21:44
యెహో. 11:8యెహో 19:28, 31
యెహో. 11:8యెహో 13:1, 6
యెహో. 11:8ద్వితీ 20:16
యెహో. 11:11లేవీ 27:29
యెహో. 11:11ద్వితీ 20:16
యెహో. 11:12ద్వితీ 9:5
యెహో. 11:12ద్వితీ 7:2, 16
యెహో. 11:14ద్వితీ 7:2
యెహో. 11:14ద్వితీ 20:16
యెహో. 11:15ద్వితీ 3:28; 7:1; 31:7
యెహో. 11:15ద్వితీ 4:2, 5
యెహో. 11:16సం 13:17; ద్వితీ 1:7
యెహో. 11:16యెహో 10:40, 41
యెహో. 11:16యెహో 12:7, 8
యెహో. 11:17ద్వితీ 4:48; యెహో 13:8, 11
యెహో. 11:17యెహో 13:1, 5
యెహో. 11:19యెహో 9:7, 15
యెహో. 11:19ద్వితీ 20:17
యెహో. 11:20ద్వితీ 2:30
యెహో. 11:20ద్వితీ 7:2
యెహో. 11:20ద్వితీ 20:16
యెహో. 11:21ద్వితీ 1:28; యెహో 15:13, 14
యెహో. 11:21లేవీ 27:29; యెహో 24:11
యెహో. 11:22న్యా 1:18
యెహో. 11:221స 17:4
యెహో. 11:222ది 26:1, 6
యెహో. 11:22నిర్గ 23:28-30
యెహో. 11:23నిర్గ 23:27
యెహో. 11:23సం 26:53, 54; యెహో 14:1
యెహో. 11:23యెహో 14:15; 21:44
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహోషువ 11:1-23

యెహోషువ

11 జరిగినదాని గురించి విన్న వెంటనే హాసోరు రాజైన యాబీను మాదోను రాజైన యోబాబుకు, షిమ్రోను రాజుకు, అక్షాపు రాజుకు కబురు పంపాడు. 2 అలాగే, ఉత్తరాన ఉన్న పర్వత ప్రాంతంలో, కిన్నెరెతుకు దక్షిణాన ఉన్న మైదానాల్లో,* షెఫేలా ప్రాంతంలో, పడమటి వైపు దోరు+ ఏటవాలు ప్రాంతాల్లో ఉన్న రాజులకు, 3 తూర్పు వైపున, పడమటి వైపున ఉన్న కనానీయులకు,+ అమోరీయులకు,+ హిత్తీయులకు, పెరిజ్జీయులకు, పర్వత ప్రాంతంలో ఉన్న యెబూసీయులకు, మిస్పా దేశంలోని హెర్మోను పర్వతం+ దిగువన ఉన్న హివ్వీయులకు+ కబురు పంపాడు. 4 కాబట్టి వాళ్లు సముద్రతీరంలోని ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్న తమ సైన్యాలన్నిటినీ వెంటబెట్టుకొని, లెక్కలేనన్ని గుర్రాలతో, యుద్ధ రథాలతో బయల్దేరారు. 5 ఈ రాజులందరూ కలుసుకోవాలని నిర్ణయించుకుని, ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మేరోము నీళ్ల దగ్గర మకాం వేశారు.

6 అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు: “వాళ్లకు భయపడకు. రేపు దాదాపు ఈ సమయానికి నేను వాళ్లందర్నీ ఇశ్రాయేలీయులకు అప్పగిస్తాను, మీరు వాళ్లందర్నీ చంపేస్తారు. నువ్వు వాళ్ల గుర్రాల్ని కుంటివాటిగా చేయాలి,+ వాళ్ల రథాల్ని అగ్నిలో కాల్చేయాలి.” 7 అప్పుడు యెహోషువ సైనికులందరితో కలిసి మేరోము నీళ్ల దగ్గర హఠాత్తుగా వాళ్లమీద దాడిచేశాడు. 8 యెహోవా వాళ్లను ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించాడు.+ ఇశ్రాయేలీయులు వాళ్లను ఓడించి మహా సీదోను+ వరకు, మిశ్రేపొత్మాయిము+ వరకు, తూర్పున మిస్పే లోయ వరకు తరిమి, వాళ్లలో ఒక్కరు కూడా మిగలకుండా అందర్నీ చంపారు.+ 9 యెహోవా తనకు చెప్పినట్టే యెహోషువ వాళ్లకు చేశాడు; అతను వాళ్ల గుర్రాల్ని కుంటివాటిగా చేశాడు, వాళ్ల రథాల్ని అగ్నిలో కాల్చేశాడు.

10 అంతేకాదు, యెహోషువ ఆ తర్వాత వెనక్కి వచ్చి హాసోరును స్వాధీనం చేసుకొని, దాని రాజును కత్తితో చంపాడు. ఎందుకంటే ఒకప్పుడు ఈ రాజ్యాలన్నిట్లో హాసోరు ఎంతో శక్తివంతమైనది. 11 వాళ్లు దానిలో ఉన్న ప్రతీ ఒక్కర్ని కత్తితో చంపి, నాశనం చేశారు.+ వాళ్లలో ఎవ్వర్నీ ప్రాణాలతో వదల్లేదు.+ ఆ తర్వాత అతను హాసోరును అగ్నితో కాల్చేశాడు. 12 యెహోషువ ఈ రాజుల నగరాలన్నిటినీ స్వాధీనం చేసుకొని, వాటి రాజులందర్నీ కత్తితో చంపాడు.+ యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్టే, అతను వాళ్లను నాశనం చేశాడు.+ 13 ఇశ్రాయేలీయులు హాసోరును తప్ప మట్టిదిబ్బల మీద ఉన్న ఏ నగరాన్ని కాల్చేయలేదు; యెహోషువ హాసోరును మాత్రమే అలా కాల్చాడు. 14 ఈ నగరాల దోపుడుసొమ్ము అంతటినీ, పశువుల్ని ఇశ్రాయేలీయులు కొల్లగొట్టారు. కానీ వాళ్లు ప్రతీ ఒక్కర్ని పూర్తిగా నాశనం చేసేంతవరకు అందర్నీ కత్తితో చంపారు.+ వాళ్లు ఏ ఒక్కర్నీ బ్రతకనివ్వలేదు.+ 15 యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్టు, మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు.+ యెహోషువ అలాగే చేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినవాటిలో యెహోషువ ఒక్కటి కూడా విడిచిపెట్టలేదు.+

16 యెహోషువ ఈ దేశాన్నంతటినీ జయించాడు; అంటే పర్వత ప్రాంతాన్ని, నెగెబు+ అంతటినీ, గోషెను, షెఫేలా,+ అరాబా+ ప్రాంతాలన్నిటినీ, ఇశ్రాయేలు పర్వత ప్రాంతాన్ని, దాని లోతట్టు ప్రాంతాన్ని,* 17 శేయీరు దగ్గర ఉన్న హాలాకు కొండ నుండి హెర్మోను పర్వతం+ కింద ఉన్న లెబానోను లోయలోని బయల్గాదు+ వరకు ఉన్న ప్రాంతాల్ని జయించాడు. అతను వాటి రాజులందర్నీ పట్టుకొని, వాళ్లను ఓడించి చంపాడు. 18 యెహోషువ చాలాకాలం పాటు ఈ రాజులందరితో యుద్ధం చేశాడు. 19 గిబియోనులో నివసించే హివ్వీయులు తప్ప వేరే ఏ నగరమూ ఇశ్రాయేలీయులతో సంధి చేసుకోలేదు.+ మిగతా నగరాలన్నిటినీ ఇశ్రాయేలీయులు యుద్ధం చేసి గెలిచారు.+ 20 ఆ ప్రజలు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసేలా యెహోవా వాళ్ల హృదయాల్ని మొండిగా తయారవ్వనిచ్చాడు.+ వాళ్ల మీద దయ చూపించకుండా వాళ్లను నాశనం చేయడానికే దేవుడు అలా చేశాడు.+ యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు వాళ్లు పూర్తిగా నాశనం చేయబడాలి.+

21 అప్పుడు యెహోషువ పర్వత ప్రాంతం నుండి, అంటే హెబ్రోను, దెబీరు, అనాబు నుండి, యూదా పర్వత ప్రాంతమంతటి నుండి, ఇశ్రాయేలు పర్వత ప్రాంతమంతటి నుండి అనాకీయుల్ని+ నిర్మూలించాడు. యెహోషువ వాళ్లను, వాళ్ల నగరాల్ని నాశనం చేశాడు.+ 22 ఇక ఇశ్రాయేలీయుల దేశంలో అనాకీయులు ఎవ్వరూ మిగల్లేదు; వాళ్లు గాజా,+ గాతు,+ అష్డోదు+ ప్రాంతాల్లోనే మిగిలారు.+ 23 కాబట్టి యెహోవా మోషేకు వాగ్దానం చేసినట్టే యెహోషువ దేశాన్నంతటినీ స్వాధీనం చేసుకున్నాడు.+ తర్వాత అతను ఇశ్రాయేలీయులకు వాళ్లవాళ్ల గోత్రాల ప్రకారం, వంతుల చొప్పున దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు.+ ఆ తర్వాత దేశం యుద్ధం లేకుండా ప్రశాంతంగా ఉంది.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి