కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 33
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ద్వితీయోపదేశకాండం విషయసూచిక

      • మోషే ఇశ్రాయేలు గోత్రాల్ని దీవించడం (1-29)

        • యెహోవా “శాశ్వత బాహువులు” (27)

ద్వితీయోపదేశకాండం 33:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 49:28

ద్వితీయోపదేశకాండం 33:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 19:18
  • +హబ 3:3
  • +దాని 7:10; యూదా 14
  • +కీర్త 68:17

ద్వితీయోపదేశకాండం 33:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 7:8; హోషే 11:1
  • +నిర్గ 19:6
  • +నిర్గ 19:23
  • +నిర్గ 20:19

ద్వితీయోపదేశకాండం 33:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 24:8
  • +ద్వితీ 4:8; అపొ 7:53

ద్వితీయోపదేశకాండం 33:5

అధస్సూచీలు

  • *

    “నిజాయితీపరుడు” అని అర్థం. ఇది ఇశ్రాయేలుకు ఉపయోగించిన గౌరవపూర్వక బిరుదు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 1:44, 46
  • +యెష 44:2

ద్వితీయోపదేశకాండం 33:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 49:3
  • +సం 26:7; యెహో 13:15

ద్వితీయోపదేశకాండం 33:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 49:8; 1ది 5:2
  • +కీర్త 78:68
  • +న్యా 1:2; 2స 7:8, 9

ద్వితీయోపదేశకాండం 33:8

అధస్సూచీలు

  • *

    ఈ వచనంలో “నీ, నీకు, నువ్వు” అనే పదాలు దేవుణ్ణి సూచిస్తున్నాయి.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 49:5; సం 3:12
  • +నిర్గ 28:30; లేవీ 8:6, 8
  • +నిర్గ 32:26
  • +నిర్గ 17:7
  • +సం 20:13

ద్వితీయోపదేశకాండం 33:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 32:27; లేవీ 10:6, 7
  • +మలా 2:4, 5

ద్వితీయోపదేశకాండం 33:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 17:9
  • +2ది 17:8, 9; మలా 2:7
  • +నిర్గ 30:7; సం 16:40
  • +లేవీ 1:9

ద్వితీయోపదేశకాండం 33:11

అధస్సూచీలు

  • *

    లేదా “తుంట్లను.”

ద్వితీయోపదేశకాండం 33:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 49:27

ద్వితీయోపదేశకాండం 33:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 49:22
  • +యెహో 16:1
  • +ఆది 49:25

ద్వితీయోపదేశకాండం 33:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:5; కీర్త 65:9

ద్వితీయోపదేశకాండం 33:15

అధస్సూచీలు

  • *

    లేదా “తూర్పు పర్వతాల” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 17:17, 18

ద్వితీయోపదేశకాండం 33:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 8:7, 8
  • +నిర్గ 3:4; అపొ 7:30
  • +ఆది 37:7; 49:26; 1ది 5:1, 2

ద్వితీయోపదేశకాండం 33:17

అధస్సూచీలు

  • *

    లేదా “కుమ్ముతాడు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 48:19, 20

ద్వితీయోపదేశకాండం 33:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 49:13
  • +ఆది 49:14

ద్వితీయోపదేశకాండం 33:19

అధస్సూచీలు

  • *

    లేదా “కూడబెట్టిన సంపదలతో.”

ద్వితీయోపదేశకాండం 33:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 49:19
  • +యెహో 13:24-28

ద్వితీయోపదేశకాండం 33:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 32:1-5
  • +యెహో 22:1, 4

ద్వితీయోపదేశకాండం 33:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 49:16
  • +న్యా 13:2, 24; 15:8, 20; 16:30
  • +యెహో 19:47

ద్వితీయోపదేశకాండం 33:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 49:21

ద్వితీయోపదేశకాండం 33:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 49:20

ద్వితీయోపదేశకాండం 33:25

అధస్సూచీలు

  • *

    అక్ష., “నీ బలం నీ రోజుల్లాగే ఉంటుంది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 8:7, 9

ద్వితీయోపదేశకాండం 33:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 44:2
  • +నిర్గ 15:11
  • +కీర్త 68:32-34

ద్వితీయోపదేశకాండం 33:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 46:11; 91:2
  • +యెష 40:11
  • +ద్వితీ 9:3
  • +ద్వితీ 31:3, 4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    11/2021, పేజీ 6

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    9/2021, పేజీ 2

ద్వితీయోపదేశకాండం 33:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 8:7, 8
  • +ద్వితీ 11:11

ద్వితీయోపదేశకాండం 33:29

అధస్సూచీలు

  • *

    లేదా “ఎత్తైన స్థలాల” అయ్యుంటుంది.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 33:12; 144:15; 146:5
  • +2స 7:23; కీర్త 147:20
  • +కీర్త 27:1; యెష 12:2
  • +కీర్త 115:9
  • +కీర్త 66:3

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

ద్వితీ. 33:1ఆది 49:28
ద్వితీ. 33:2నిర్గ 19:18
ద్వితీ. 33:2హబ 3:3
ద్వితీ. 33:2దాని 7:10; యూదా 14
ద్వితీ. 33:2కీర్త 68:17
ద్వితీ. 33:3ద్వితీ 7:8; హోషే 11:1
ద్వితీ. 33:3నిర్గ 19:6
ద్వితీ. 33:3నిర్గ 19:23
ద్వితీ. 33:3నిర్గ 20:19
ద్వితీ. 33:4నిర్గ 24:8
ద్వితీ. 33:4ద్వితీ 4:8; అపొ 7:53
ద్వితీ. 33:5సం 1:44, 46
ద్వితీ. 33:5యెష 44:2
ద్వితీ. 33:6ఆది 49:3
ద్వితీ. 33:6సం 26:7; యెహో 13:15
ద్వితీ. 33:7ఆది 49:8; 1ది 5:2
ద్వితీ. 33:7కీర్త 78:68
ద్వితీ. 33:7న్యా 1:2; 2స 7:8, 9
ద్వితీ. 33:8ఆది 49:5; సం 3:12
ద్వితీ. 33:8నిర్గ 28:30; లేవీ 8:6, 8
ద్వితీ. 33:8నిర్గ 32:26
ద్వితీ. 33:8నిర్గ 17:7
ద్వితీ. 33:8సం 20:13
ద్వితీ. 33:9నిర్గ 32:27; లేవీ 10:6, 7
ద్వితీ. 33:9మలా 2:4, 5
ద్వితీ. 33:10ద్వితీ 17:9
ద్వితీ. 33:102ది 17:8, 9; మలా 2:7
ద్వితీ. 33:10నిర్గ 30:7; సం 16:40
ద్వితీ. 33:10లేవీ 1:9
ద్వితీ. 33:12ఆది 49:27
ద్వితీ. 33:13ఆది 49:22
ద్వితీ. 33:13యెహో 16:1
ద్వితీ. 33:13ఆది 49:25
ద్వితీ. 33:14లేవీ 26:5; కీర్త 65:9
ద్వితీ. 33:15యెహో 17:17, 18
ద్వితీ. 33:16ద్వితీ 8:7, 8
ద్వితీ. 33:16నిర్గ 3:4; అపొ 7:30
ద్వితీ. 33:16ఆది 37:7; 49:26; 1ది 5:1, 2
ద్వితీ. 33:17ఆది 48:19, 20
ద్వితీ. 33:18ఆది 49:13
ద్వితీ. 33:18ఆది 49:14
ద్వితీ. 33:20ఆది 49:19
ద్వితీ. 33:20యెహో 13:24-28
ద్వితీ. 33:21సం 32:1-5
ద్వితీ. 33:21యెహో 22:1, 4
ద్వితీ. 33:22ఆది 49:16
ద్వితీ. 33:22న్యా 13:2, 24; 15:8, 20; 16:30
ద్వితీ. 33:22యెహో 19:47
ద్వితీ. 33:23ఆది 49:21
ద్వితీ. 33:24ఆది 49:20
ద్వితీ. 33:25ద్వితీ 8:7, 9
ద్వితీ. 33:26యెష 44:2
ద్వితీ. 33:26నిర్గ 15:11
ద్వితీ. 33:26కీర్త 68:32-34
ద్వితీ. 33:27కీర్త 46:11; 91:2
ద్వితీ. 33:27యెష 40:11
ద్వితీ. 33:27ద్వితీ 9:3
ద్వితీ. 33:27ద్వితీ 31:3, 4
ద్వితీ. 33:28ద్వితీ 8:7, 8
ద్వితీ. 33:28ద్వితీ 11:11
ద్వితీ. 33:29కీర్త 33:12; 144:15; 146:5
ద్వితీ. 33:292స 7:23; కీర్త 147:20
ద్వితీ. 33:29కీర్త 27:1; యెష 12:2
ద్వితీ. 33:29కీర్త 115:9
ద్వితీ. 33:29కీర్త 66:3
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
ద్వితీయోపదేశకాండం 33:1-29

ద్వితీయోపదేశకాండం

33 సత్యదేవుని సేవకుడైన మోషే తాను చనిపోవడానికి ముందు ఇశ్రాయేలీయుల్ని దీవిస్తూ మాట్లాడిన మాటలు.+ 2 అతను ఇలా అన్నాడు:

“యెహోవా సీనాయి పర్వతం మీద నుండి వచ్చాడు,+

శేయీరు నుండి వాళ్లమీద ప్రకాశించాడు,

పారాను పర్వత ప్రాంతం నుండి మహిమతో ప్రకాశించాడు,+

లక్షలాది పవిత్ర దూతలు ఆయనతో పాటు ఉన్నారు,+

ఆయన కుడిపక్కన ఆయన యోధులు ఉన్నారు.+

 3 ఆయనకు తన ప్రజల మీద ఆప్యాయత ఉంది,+

వాళ్ల పవిత్రులందరూ నీ చేతిలో ఉన్నారు.+

వాళ్లు నీ పాదాల దగ్గర కూర్చున్నారు,+

నీ మాటలు వినడం మొదలుపెట్టారు.+

 4 (మోషే మాకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు,+

అది యాకోబు సమాజపు సొత్తు.)+

 5 ఇశ్రాయేలు గోత్రాలన్నిటితో పాటు+

ప్రజల పెద్దలు సమావేశమైనప్పుడు,

ఆయన యెషూరూనులో*+ రాజయ్యాడు.

 6 రూబేను అంతరించిపోకుండా జీవించే ఉండాలి,+

అతని మనుషుల సంఖ్య తగ్గకూడదు.”+

 7 అతను యూదాను ఇలా దీవించాడు:+

“యెహోవా, యూదా మొరను ఆలకించు,+

నువ్వు అతన్ని తన ప్రజల దగ్గరికి తిరిగి తీసుకురావాలి.

అతని బాహువులు అతనికి చెందిన వాటికోసం పోరాడాయి,

తన శత్రువులతో పోరాడడానికి నువ్వు అతనికి సహాయం చేయాలి.”+

 8 లేవి గురించి అతను ఇలా అన్నాడు:+

“నీ* తుమ్మీము, ఊరీము+ నీకు విశ్వసనీయంగా ఉన్న వ్యక్తికి+ చెందుతాయి,

మస్సా దగ్గర నువ్వు అతన్ని పరీక్షించావు,+

మెరీబా నీళ్ల దగ్గర అతనితో పోరాడడం మొదలుపెట్టావు,+

 9 అతను తన తల్లిదండ్రుల గురించి, ‘నేను వాళ్లను పట్టించుకోలేదు’ అని అన్నాడు.

అతను తన సహోదరుల్ని కూడా లెక్కచేయలేదు,+

తన సొంత కుమారుల్ని లక్ష్యపెట్టలేదు.

అతను నీ మాటకు కట్టుబడి ఉన్నాడు,

నీ ఒప్పందాన్ని పాటించాడు.+

10 అతను నీ న్యాయనిర్ణయాల్ని యాకోబుకు నేర్పించాలి,+

నీ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకు బోధించాలి.+

నువ్వు ఇష్టపడే సువాసన వచ్చేలా అతను నీకు ధూపం వేయాలి,+

నీ బలిపీఠం మీద పూర్తి అర్పణను అర్పించాలి.+

11 యెహోవా, అతని బలాన్ని దీవించు,

అతని చేతుల పనిని స్వీకరించు,

అతన్ని ద్వేషించేవాళ్లు ఇక అతని మీదికి లేవకుండా,

వాళ్ల కాళ్లను* విరగ్గొట్టు.”

12 బెన్యామీను గురించి అతను ఇలా అన్నాడు:+

“యెహోవాకు ప్రియమైన వ్యక్తి ఆయన దగ్గర సురక్షితంగా ఉండాలి;

రోజంతా ఆయన అతనికి ఆశ్రయమౌతాడు,

ఆయన భుజాల మధ్య అతను నివసిస్తాడు.”

13 యోసేపు గురించి అతను ఇలా అన్నాడు:+

“యెహోవా అతని భూమిని దీవించాలి;+

ఆకాశం నుండి వచ్చే శ్రేష్ఠమైన వాటితో,

మంచుతో, అగాధ జలాలతో,+

14 సూర్యుని వల్ల పెరిగే శ్రేష్ఠమైన వాటితో,

నెలనెలా పండే శ్రేష్ఠమైన పంటతో,+

15 పురాతన కాల పర్వతాల* నుండి వచ్చే అతిశ్రేష్ఠమైన వాటితో,+

ఎల్లకాలం నిలిచే పర్వతాల నుండి వచ్చే శ్రేష్ఠమైన వాటితో,

16 భూమి నుండి వచ్చే శ్రేష్ఠమైన వాటితో, అందులో పండే ప్రతీదానితో,+

ముళ్లపొదలో నివసించే దేవుని+ ఆమోదంతో అతను దీవించబడాలి.

అవన్నీ యోసేపు తలమీదికి,

తన సహోదరుల నుండి వేరుచేయబడిన వ్యక్తి నడినెత్తి మీదికి రావాలి.+

17 అతని వైభవం మొదట పుట్టిన ఎద్దు వైభవం లాంటిది,

అతని కొమ్ములు అడవి ఎద్దు కొమ్ములు.

వాటితో అతను జనాల్ని నెట్టేస్తాడు,*

వాటన్నిటినీ భూమి సరిహద్దుల వరకు నెట్టేస్తాడు.

ఎఫ్రాయిము సైన్యంలోని లక్షలమంది పురుషులు,+

మనష్షే సైన్యంలోని వేలమంది పురుషులే ఆ కొమ్ములు.”

18 జెబూలూను గురించి అతను ఇలా అన్నాడు:+

“జెబూలూనూ, నువ్వు బయటికి వెళ్లేటప్పుడు సంతోషించు,

ఇశ్శాఖారూ, నువ్వు నీ డేరాల్లో సంతోషించు.+

19 వాళ్లు జనాల్ని పర్వతం దగ్గరికి పిలుస్తారు.

వాళ్లు అక్కడ నీతి బలులు అర్పిస్తారు.

వాళ్లు సముద్రంలోని విస్తారమైన సంపదలతో,

ఇసుకలోని గుప్తనిధులతో* పోషించబడతారు.”

20 గాదు గురించి అతను ఇలా అన్నాడు:+

“గాదు సరిహద్దుల్ని విస్తరించేవాడు దీవించబడతాడు.+

అతను అక్కడ సింహంలా పడుకొని ఉంటాడు,

బాహువును, నడినెత్తిని చీల్చేయడానికి సిద్ధంగా ఉంటాడు.

21 అతను తన కోసం మొదటి భాగాన్ని ఎంచుకుంటాడు,+

ఎందుకంటే శాసనాల్ని ఇచ్చే వ్యక్తి కేటాయించిన భాగం అక్కడే ఉంది.+

ప్రజల పెద్దలు ఒకచోట సమావేశమౌతారు.

అతను యెహోవా నీతిని అమలు చేస్తాడు,

ఇశ్రాయేలు విషయంలో ఆయన న్యాయనిర్ణయాల్ని అమలు చేస్తాడు.”

22 దాను గురించి అతను ఇలా అన్నాడు:+

“దాను సింహం పిల్ల.+

అతను బాషాను నుండి దూకి వస్తాడు.”+

23 నఫ్తాలి గురించి అతను ఇలా అన్నాడు:+

“నఫ్తాలి యెహోవా ఆమోదంతో సంతృప్తిగా ఉన్నాడు,

దేవుని దీవెనలతో నిండిపోయాడు.

నువ్వు పడమటి ప్రాంతాన్ని, దక్షిణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకో.”

24 ఆషేరు గురించి అతను ఇలా అన్నాడు:+

“అతను కుమారులతో దీవించబడ్డాడు.

అతను తన సహోదరుల అనుగ్రహం పొందాలి,

తన పాదాన్ని తైలంలో ముంచాలి.

25 నీ ద్వారపు గడియలు ఇనుపవి, రాగివి;+

నువ్వు జీవించినన్ని రోజులు సురక్షితంగా ఉంటావు.*

26 యెషూరూను+ సేవించే సత్యదేవుని లాంటివాళ్లు ఎవ్వరూ లేరు.+

ఆయన నీకు సహాయం చేయడానికి ఆకాశం గుండా స్వారీ చేస్తూ వస్తాడు,

తన తేజస్సుతో మేఘాల మీద స్వారీ చేస్తూ వస్తాడు.+

27 పురాతన కాలాల నుండి దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు,+

ఆయన శాశ్వత బాహువులు నీ కింద ఉన్నాయి.+

శత్రువుల్ని ఆయన నీ ముందు నుండి వెళ్లగొడతాడు,+

‘వాళ్లను సమూలంగా నాశనం చేయి!’ అంటాడు.+

28 ఇశ్రాయేలు సురక్షితంగా నివసిస్తాడు,

యాకోబు ఊట ప్రత్యేకించబడుతుంది.

ధాన్యం, కొత్త ద్రాక్షారసం ఉండే దేశంలో,+

ఆకాశం నుండి మంచు బిందువులు కురిసే దేశంలో అతను ఉంటాడు.+

29 ఇశ్రాయేలూ, నువ్వు సంతోషంగా ఉంటావు!+

నీలాంటి వాళ్లు ఎవరున్నారు?+

నువ్వు యెహోవా రక్షణను ఆస్వాదిస్తున్న జనానివి,+

ఆయన నీకు రక్షణ కవచంలా ఉన్నాడు,+

నీ మహిమాన్విత ఖడ్గంలా ఉన్నాడు.

నీ శత్రువులు వణుకుతూ నీ ముందుకు వస్తారు,+

నువ్వు వాళ్ల వీపుల* మీద నడుస్తావు.”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి